‘సెక్సీగా డ్రెస్‌లు వేసుకుందని ఉద్యోగం ఊడగొట్టారు’

ఆస్పత్రుల్లో నర్సులు సాధారణంగా క్రమశిక్షణగా ఉంటారు. అలాగే వారు ధరించే దుస్తులు కూడా విధులకు తగినట్లుగా ఉంటాయి. కానీ, ఇక్కడ మాత్రం ఓ నర్సు వేసిన డ్రెస్ ఆమె ఉద్యోగానికి ఎసరుపెట్టింది.

బ్యాంకాక్: ఆస్పత్రుల్లో నర్సులు సాధారణంగా క్రమశిక్షణగా ఉంటారు. అలాగే వారు ధరించే దుస్తులు కూడా విధులకు తగినట్లుగా ఉంటాయి. కానీ, ఇక్కడ మాత్రం ఓ నర్సు వేసిన డ్రెస్ ఆమె ఉద్యోగానికి ఎసరుపెట్టింది.

వివరాల్లోకి వెళితే.. థాయ్‌లాండ్‌కు చెందిన 26ఏళ్ల పరిచత్ పాంగ్ ఛాత్రి ఇసాన్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో నర్స్‌గా పనిచేస్తోంది. ఓ రోజు ఆమె ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది థాయ్ నర్స్ లవర్స్ అసోషియేషన్. ఆ ఫొటోలో ఆమె టైట్ స్కర్ట్ వేసుకుని.. సెక్సీగా తయారై ఉంది.

Thai nurse forced to resign over ‘provocative’ viral picture

కాగా, సోషల్ మీడియాలో పాంగ్ ఫొటో విచ్చలవిడిగా వైరల్ అయ్యింది. దీంతో దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. ఆమె వేసుకున్న బట్టలు నర్స్ వృత్తికి కళంకంగా ఉన్నాయనే వాదనలు వచ్చాయి.

ఈ క్రమంలో పాంగ్‌ను నర్సు విధుల నుంచి తొలగించారు ఆమె పనిచేసే ఆస్పత్రి వైద్యులు. కాగా, తాను చేసిన దానికి పాంగ్ క్షమాపణలు చెప్పింది. తాను ఇకపై మంచి ప్రవర్తనతో నడుచుకుంటానని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+