ముఖంపై వెంట్రకలు: బాలిక బాధాకర రికార్డ్ (పిక్చర్స్)
బ్యాంకాక్: థాయ్‌లాండ్‌కు చెందిన ఓ పద్నాలుగేళ్ల బాలిక అరుదైన, ఆసక్తికరమైన, బాధాకరమైన రికార్డును సొంతం చేసుకుంది! ఆ బాలిక పేరు సుపత్రా సషుపన్.
ఈ పద్నాలుగేళ్ల బాలిక ప్రపంచంలోనే ఒంటిపై అత్యధిక వెంట్రుకలు ఉన్న రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ఆమెకు ముఖం పైన కూడా వెంట్రుకలు వచ్చాయి.
హార్మోన్ల సమస్య కారణంగా ఆమె ముఖం పైన కూడా వెంట్రుకలు వచ్చాయి. బాలిక తల్లి తరుచూ కత్తెరతో పెరిగిన వెంట్రుకలను కత్తిరిస్తుంటారు.

సుపత్రా సషుపన్
థాయ్‌లాండ్‌కు చెందిన ఓ పద్నాలుగేళ్ల బాలిక అరుదైన, ఆసక్తికరమైన, బాధాకరమైన రికార్డును సొంతం చేసుకుంది! ఆ బాలిక పేరు సుపత్రా సషుపన్.

పద్నాలుగేళ్ల ఈ బాలిక తాను పెద్దయ్యాక డాక్టర్ కావాలనుకుంటోంది. డాక్టర్ అయి ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నట్లు చెప్పింది.

సుపత్రా సషుపన్
థాయ్‌లాండ్‌కు చెందిన ఓ పద్నాలుగేళ్ల బాలిక అరుదైన, ఆసక్తికరమైన, బాధాకరమైన రికార్డును సొంతం చేసుకుంది! ఆ బాలిక పేరు సుపత్రా సషుపన్.

Click it and Unblock the Notifications