ప్యారిస్: నేను ముస్లీం, నమ్మితే కౌగిలింత (వీడియో)
ప్యారిస్: ప్యారిస్ నగరంలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో 129 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్యారిస్ నగర ప్రజలు అమాయకులకు నివాళి అర్పించేందుకు కూడలి వద్దకు వచ్చి విలపిస్తున్నారు.
అదే సమయంలో ఓ యువకుడు కళ్లకు గంతలు కట్టుకుని చేతిలో రెండు ప్లే కార్డులు పెట్టుకుని అక్కడికి వెళ్లాడు. ఆ ప్లే కార్డులలో నేను ఒక ముస్లీం, నన్నంతా టెర్రరిస్టుగా చూస్తున్నారు. అయితే నేను టెర్రరిస్టు కాదు, నన్ను నమ్మితే అలింగనం చేసుకోండి అని వ్రాసి ఉంది.

ఈ విషయం గుర్తించిన ప్యారిస్ ప్రజలు మొదట అతనిని అలింగనం చేసుకోవడానికి భయపడ్డారు. అనంతరం ఒకరి తరువాత ఒకరు వెళ్లి అతనిని అలింగనం చేసుకున్నారు. తరువాత ఆ యువకుడు కళ్లకు గంతలు తీసి తనను నమ్మినందుకు ధన్యవాదాలు తెలిపాడు. ఈ వీడియోను తీసిని స్థానికులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.ఇప్పటి వరకు ఒక కోటి మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications