ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరంగా సింగపూర్
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో ముచ్చటగా మూడోసారి సింగపూర్ చోటు దక్కించుకుంది. జ్యురిచ్, హాంకాంగ్‌లు ఆ తర్వాత రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. గతేడాది ప్రకటించిన జాబితాలో 22వ స్థానంలో ఉన్న న్యూయార్క్ ఈసారి ఏడో స్థానంలో నిలిచింది.
ఎనిమిదవ స్థానంలో లాస్ ఏంజెల్స్ నిలిచింది. అదేవిధంగా అమెరికాలోని చికాగో (21), మినియాపోలిస్ (24), వాషింగ్టన్ డీసీ (26), హ్యూస్టన్ (31), శాన్ ఫ్రాన్సిస్కో (34) నగరాలు ఆయా స్థానాల్లో నిలిచాయి. ప్రపంచ వ్యాప్తంగా గృహావసర వస్తువులు, బట్టలు, ఆహారం తదితర విషయాలను అనుగుణంగా ఈ జాబితాను రూపొందించారు.
అయితే ఇందులో ఇంటి అద్దెలను మాత్రం లెక్కలోకి తీసుకోలేదు. డాలర్ బలపడటంతో గతేడాది కంటే ఈ ఏడాది అమెరికన్ నగరాలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలుగా మారాయి. రష్యాలోని మాస్కో, సెయింట్ పీటర్స్ బర్గ్ నగరాల్లో జీవన వ్యయం 40 శాతంకి పడిపోయింది.
ఇటీవల కాలంలో రష్యాలో రూబుల్ కుప్పకూలడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది. అమెరికాలోని 16 నగరాల్లో సర్వే చేస్తే కీవ్ లాండ్, అట్లాంటా మాత్రం చాలా తక్కువ ఖర్చుతో కూడిన నగరాలుగా నిలిచాయి. న్యూయార్క్‌తో పోలిస్తే ఈ రెండు నగరాల్లో 31 శాతం తక్కువ వ్యయం అవుతుందని తెలింది.

ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరంగా సింగపూర్
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో ముచ్చటగా మూడోసారి సింగపూర్ చోటు దక్కించుకుంది. జ్యురిచ్, హాంకాంగ్‌లు ఆ తర్వాత రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. గతేడాది ప్రకటించిన జాబితాలో 22వ స్థానంలో ఉన్న న్యూయార్క్ ఈసారి ఏడో స్థానంలో నిలిచింది.

ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరంగా సింగపూర్
ఎనిమిదవ స్థానంలో లాస్ ఏంజెల్స్ నిలిచింది. అదేవిధంగా అమెరికాలోని చికాగో (21), మినియాపోలిస్ (24), వాషింగ్టన్ డీసీ (26), హ్యూస్టన్ (31), శాన్ ఫ్రాన్సిస్కో (34) నగరాలు ఆయా స్థానాల్లో నిలిచాయి. ప్రపంచ వ్యాప్తంగా గృహావసర వస్తువులు, బట్టలు, ఆహారం తదితర విషయాలను అనుగుణంగా ఈ జాబితాను రూపొందించారు.

ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరంగా సింగపూర్
అయితే ఇందులో ఇంటి అద్దెలను మాత్రం లెక్కలోకి తీసుకోలేదు. డాలర్ బలపడటంతో గతేడాది కంటే ఈ ఏడాది అమెరికన్ నగరాలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలుగా మారాయి. రష్యాలోని మాస్కో, సెయింట్ పీటర్స్ బర్గ్ నగరాల్లో జీవన వ్యయం 40 శాతంకి పడిపోయింది.

ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరంగా సింగపూర్
ఇటీవల కాలంలో రష్యాలో రూబుల్ కుప్పకూలడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది. అమెరికాలోని 16 నగరాల్లో సర్వే చేస్తే కీవ్ లాండ్, అట్లాంటా మాత్రం చాలా తక్కువ ఖర్చుతో కూడిన నగరాలుగా నిలిచాయి.
న్యూయార్క్‌తో పోలిస్తే ఈ రెండు నగరాల్లో 31 శాతం తక్కువ వ్యయం అవుతుందని తెలింది.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !

Click it and Unblock the Notifications