13 వందల సంవత్సరాలుగా నడుస్తున్న హోటల్

టోక్యో: జపాన్‌లోని ఓ హోటల్ ఏకంగా పదమూడు దశాబ్దాలుగా నడుస్తోంది. అంతేకాదు, ఒకో కుటుంబంలోని 52 తరాలను ఆ హోటల్ చూసింది. రాజులు, సేనాధిపతులకు ఆతిథ్యం ఇచ్చింది. అంతేకాదు, ఇప్పటికీ ఆ హోటల్ పర్యాటకులకు ఆతిథ్యం ఇస్తోంది.

జపాన్‌లోని నిషియామా ఆన్ సెన్ కియున్ కన్ హోటల్‌ను క్రీస్తు శకం 705వ సంవత్సరంలో అప్పటి జపాన్ రాజకుమారుడు పుజివరా మహితో ప్రారంభింప చేశారు. నాటి నుంచి నేటి వరకు ఈ హోటల్ ఆ కుటుంబంలోని 52 తరాలను చూసింది.

Hayakawa in Japan

ఇప్పటికీ పర్యాటకులకు ఆతిథ్యమిస్తూ గిన్నిస్ ప్రపంచ రికార్డులకు ఎక్కింది. ప్రస్తుతం ఈ హోటల్లో 37 గదులు, ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఈత కొలను ఉన్నాయి. ఇరవై ఏళ్ల క్రితం ఈ హోటల్‌ను విలాసవంతంగా మార్చారు. అప్పటి నుంచి పర్యాటకుల తాకిడి మరింత పెరిగింది. ఈ హోటల్ ఏకంగా 1,311 సంవత్సరాలుగా నడుస్తోంది. ఈ విషయం తెలుసుకొని పర్యాటకులు ఆశ్చర్యపోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+