బికినీ ప్రియురాలు నదిలో పడింది: ప్రియుడు ఏం చేశాడంటే(వీడియో)
న్యూయార్క్: ఓ ప్రేమికుల జంట ఓ నది ఒడ్డున సరదాగా, ఏకాంతంగా గడిపేందుకు వచ్చారు. నది ఒడ్డున చల్లగాలికి పై దుస్తులు విడిచి.. లో దుస్తుల్లో కూర్చుని సేద తీరుతున్నారు. అంతలోనే హఠాత్తుగా ప్రియురాలు పట్టుతప్పి నదిలో పడిపోయింది.
ప్రియుడి కాలును పట్టుకునేందుకు ప్రయత్నించగా అతడు తన కాలును లాక్కున్నాడు. దీంతో అతని కాలు అందకపోవడంతో నదిలో పడిపోయిందతని ప్రియురాలు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది. కొందరు నెటిజన్లు ప్రియుడిని తప్పు పడుతుండగా, మరికొందరు అతని తప్పేమీ లేదని అంటున్నారు.
ప్రియురాలు తన కాలును పట్టుకోగానే పైకి లాగాని ప్రియుడు ప్రయత్నించాడని, అయితే ప్రియురాలు మాత్రం అతని కాలు పట్టుకోవడం విఫలమైందని చెబుతున్నారు. దీంతోనే ఆమె నదిలో పడిపోయిందని అంటున్నారు. మరికొందరు ఆమెను ప్రియుడు నదిలో పడకుండా ఆపాల్సిందని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏలా ఉన్నా ఆ వీడియోలో నదిలో పడిపోయిన యువతి మాత్రం క్షేమంగానే ఉందని పలువురు పేర్కొన్నారు.
అసలు విషయంలోకి వెళితే.. ఈ వీడియో 'సమ్మర్' అనే మ్యూజిక్ వీడియోలోని ఓ క్లిప్పింగ్‌గా తెలుస్తోంది. ఈ వీడియోలో నటించిన పాప్ సింగర్ నీటిలో పడిపోతున్న క్లిప్పింగ్‌ను కట్ చేసి నెట్‌లో పెట్టిందట. అంతే ఈ వీడియోకు అనూహ్య స్పందన లభించిందని సంబరపడిపోతోందట.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications