ప్రపంచంలోనే తొలిసారి: పుర్రె మార్పిడి చికిత్స విజయవంతం

ఆస్టిన్: ప్రపంచంలోనే మొట్ట మొదటిసారిగా అమెరికా వైద్యులు పూర్తి పుర్రె మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతంగా చేశారు. ఈ శస్త్ర చికిత్స దాదాపు 15 గంటల పాటు జరిగినట్లు హౌస్టన్ మెథడిస్టు ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

జేమ్స్ బోయ్‌సన్(55) అనే సాఫ్ట్‌వేర్ నిపుణుడికి క్యాన్సర్ కారణంగా పుర్రె పై భాగం(మాడ)కు గాయం కావడంతో పుర్రె మార్పిడి అనివార్యమైంది. దీంతో అతనికి ఈ పుర్రె మార్పిడి శస్త్రచికిత్సను చేసినట్లు టెక్సాస్‌లోని మెథడిస్ట్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.

This man successfully received world's first skull-scalp transplant

చనిపోయిన ఓ వ్యక్తి కపాలాన్ని దానమిచ్చేందుకు వారి కుటుంబసభ్యులు ముందుకు రావడంతో ఈ శస్త్రచికిత్సకు మార్గం సుగమమైందని చెప్పారు.

అతనికి పుర్రె మార్పిడితో పాటు క్రానియోఫేషియల్ కణజాలం మార్పిడి, మూత్ర పిండం, క్లోమం మార్పిడి కూడా చేశారు. దాదాపు ఈ శస్త్ర చికిత్సలు అన్నింటికి 24 గంటల సమయం పట్టిందని వైద్యులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+