వార్నీ! ఫాంటసీ బ్రా అట.. ధర మాత్రం అడక్కండి.. కళ్లు తిరిగి పడిపోతారు!

Posted By:
Subscribe to Oneindia Telugu
  Hottest models : ఫాంటసీ బ్రా అట.. ధర మాత్రం అడక్కండి..

  షాంఘై: మహిళలు ధరించే బ్రా తెలుసు కదా? నాణ్యతను బట్టి దాని ఖరీదు మహా ఉంటే వెయ్యి నుంచి రూ.5 వేలు ఉండొచ్చు. కానీ ఒక్క బ్రా ఖరీదు రూ.13 కోట్లు ఉంటుందా? ఉంటుంది.. మీరే చూడండి!

  ఇక్కడ చిత్రంలో కనిపిస్తున్న మోడల్‌ పేరు.. లాయిస్ రిబీరో. విక్టోరియా సీక్రెట్‌ మోడల్‌ 2017గా గుర్తింపు తెచ్చుకున్న లాయిస్‌.. ఈ నెల 28న షాంఘైలో జరగనున్న ఫ్యాషన్‌ షోలో పాల్గొననుంది.

  అందరిలాంటి మోడల్‌ అయినా.. లాయిస్‌కు మాత్రం ఈమె ధరించిన బ్రా వల్లే ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఈ షోలో పాల్గొనేందుకు ఆమె ఏకంగా 13 కోట్ల రూపాయల విలువైన బ్రాను ధరించనుంది.

  This Victoria’s Secret Angel is wearing the most expensive bra in the world

  ఫాంటసీ బ్రాగా చెప్పుకునే దీనిని 24 కారెట్ల బంగారంతో రూపొందించారు. ఇందులో 6 వేల విలువైన రత్నాలును, నీలిరంగు పుష్పరాగాలు, ఖరీదైన వజ్రాలను ఇందులో ప్రత్యేకంగా కూర్చారు. దీని తయారీకి 350 గంటల సమయం పట్టిందట.

  సుమారు 13 కోట్ల రూపాయల విలువైన బ్రా ధరించిన ఆమె.. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలు, వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియా బాగా వైరల్‌ అవుతున్నాయి. మీరూ ఓ లుక్కేయండి మరి!

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Victoria’s Secret Angel Lais Ribeiro has been keeping a secret for too long. But unable to hold on to it any longer, the model, who has been training super hard for the upcoming Victoria’s Secret Fashion Show in Shanghai, revealed it to her fans on Instagram; thus adding the last missing detail to the hot updates on the Victoria’s Secret Fashion Show 2017. Though we already revealed to you the list of all the hottest models who will be walking the ramp, including the models who will be making their Victoria’s Secret debut, the one thing that was missing was the model who would be wearing the much-awaited Fantasy Bra. However, we finally have the answer to it and you’re going to like it. Turns out Lais Ribeiro, the Brazilian model, will be the one to wear the coveted Fantasy Bra, which costs about $2 million or close to ₹13 crore. While she had been tight-lipped about it for a long time, the model recently made the announcement on her social media handle, revealing the look of the Champagne Nights Fantasy Bra – and of herself in it. But regardless of what she’s wearing, Lais is always ramp-ready.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి