త్రినేత్రుడికే ఉంటాయా మూడు కళ్లు?.. నాకు ఉన్నాయి చూడండి..! పాము ఫోటోలు వైరల్

డార్విన్ : సర్పజాతికి సాధారణంగా మానవుల మాదిరిగానే రెండు కళ్లు ఉంటాయి. అయితే ఆస్ట్రేలియాలో మూడు కళ్ల పాము కనిపించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లను వీపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ పాము ఫోటోలను.. నార్త్ ఆస్ట్రేలియా వన్యప్రాణి సంరక్షణ శాఖ అధికారులు తమ అఫిషియల్ ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు. బుధవారం నాడు పెట్టిన ఈ పోస్టును ఒక్కరోజు వ్యవధిలోనే 14 వేల మంది షేర్ చేయడం విశేషం.

Three eyed snake found on Australian highway

డార్విన్ ప్రాంతంలోని అర్నెమ్ హైవేపై ఈ మూడు కళ్ల పామును ఇటీవల గుర్తించారు అధికారులు. ఒకవేళ రెండు తలలు ఉన్నాయేమోనని ఎక్స్‌రే తీయడంతో అసలు విషయం బయటపడింది. ఆ పాముకు రెండు తలలు లేవని.. ఒకే తలకు మూడు కళ్లు ఉన్నట్లు తేల్చారు. సాధారణంగా జన్యు సంబంధమైన కారణాలతో ఇలా జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+