రెండేళ్ల తమ్ముడ్ని కాల్చి చంపిన మూడేళ్ల అక్క

లాస్ ఏంజెలెస్: అమెరికాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు మూడేళ్ల అక్క తన రెండేళ్ల తమ్ముడిని కాల్చి చంపింది. ఈ నెలలో దేశవ్యాప్తంగా పిల్లలకు సంబంధించి ఇటువంటి సంఘటన జరగడం ఇది నాలుగోది. రైఫిల్‌తో అమ్మాయి తన సోదరుడిని కాల్చి చంపింది.

మృతి చెందిన బాలుడి పేరును వెల్లడించలేదు. బాలుడి కడుపులోకి పాయింట్ 22 కాలిబర్ రైఫిల్‌తో బాలిక కాల్చి చంపింది. దాన్ని ఇదే రోజు ఉదయం పూట వాడి లివింగ్ రూంలో దాన్ని పెట్టారు. ఈ సంఘటన అమెరికాలోని ఉటాలోని కాచే కౌంటీలో జరిగింది.

Three-year-old girl shoots, kills two-year-old brother in US

గన్‌లను లోపల పెట్టి తాళం వేసుకోవాల్సిన అవసరాన్ని, పిల్లలకు వాటిని అందుబాటులో లేకుండా చూడాల్సిన ఆవశ్యకతను ఈ సంఘటన గుర్తు చేస్తోందని కాచే కౌంటీ షెరీఫ్ లెఫ్టినెంట్ మైక పీటర్సన్ అన్నారు.

ఇది అత్యంత విషాదకరమైన సంఘటన అని, అయితే నివారించడానికి వీలైందని ఆయన అన్నారు. మరో గదిలో ఉన్న తల్లికి గన్ పేలిన శబ్దం విిపించింది. వెంటనే సాయానికి అర్థించింది. బాలుడిని లోగాన్ రీజియనల్ హాస్పిటల్‌కు తరలించారు. ఆ తర్వాత అతన్ని సాల్ట్ లేక్ సిటీలోని ప్రాథమిక బాలుర ఆస్పత్రికి తరలించారు.

మరో సంఘటనలో ఆరేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు దక్షిణ కరోలినాలో మహిళను కాల్చి చంపాడు. ఈ సంఘటన గురువారంనాడు జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+