ట్రంప్ తట్టా.. బుట్టా సర్దుకో: అధ్యక్ష ఎన్నికల్లో విజయం ఖాయం: బిడెన్ విశ్వాసం

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ప్రచారం ముగిసే సమయంలో మాటల తీవ్రత పెరుగుతోంది. ఒపినీయన్ పోల్స్‌పై ట్రంప్ ప్రచార సభలో కామెంట్ చేయగా.. దానికి బిడెన్ కౌంటర్ ఇచ్చారు. ట్రంప్ తట్ట బుట్ట సర్దుకోవాల్సిందేనని చెప్పారు. ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తోందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Recommended Video

    US Election 2020: అమెరికన్లకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తా.. అధికారం చేపట్టిన రోజే వ్యాక్సిన్:Joe Biden
     Time For Trump To Pack His Bags, Go Home: Joe Biden

    సోమవారం బిడెన్ ఒహియోలో ప్రచారం చేశారు. ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు. ట్రంప్ అంటే ప్రజలు అయిష్టత వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఇప్పుడు సమయం ఆసన్నమైంది.. ట్రంప్‌నకు అంటూ కామెంట్స్ చేశారు. వైట్ హౌస్ నుంచి ట్రంప్ బ్యాగ్ సర్దుకొని ఇంటికి వెళ్లాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. ఒపినీయన్ పోల్ నిజం అవుతుందని.. అమెరికన్లకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని తెలిపారు.

    ట్రంప్ అంటే కోపం, ద్వేషం ఉంది అని బిడెన్ తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణ, వ్యాక్సిన్ తీసుకురావడంలో బాధ్యతారహిత్యం తేటతెల్లమయ్యిందని తెలిపారు. కానీ తాము అధికారం చేపట్టిన వెంటనే వ్యాక్సిన్ తీసుకొస్తామని బిడెన్ తెలిపారు. ప్రజల జీవన ప్రమాణ స్థాయి మరింత పెంచేందుకు కృషిచేస్తామని వివరించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+