గుండెలు పిండేసే చిత్రం: రోడ్డుపై బురదనీటిని తాగుతున్న చిన్నారి

బ్యూనస్ ఎయిర్స్: దుర్భర దారిద్ర్యంలో మగ్గుతూ, ఆకలికి అలమటిస్తూ, మండుటెండలో సూర్యతాపం తట్టుకోలేక దాహంతో ఉన్న ఓ చిన్నారి రోడ్డుపై నిలిచిన మురికి నీరు తాగుతున్న విషాద చిత్రం ఇది.

మంగళవారం అర్జెంటీనాలోని పోసడాస్ సిటీలో ఐక్య రాజ్య సమితి బాలల నిధి (యూనిసెఫ్) వాలంటీర్ ఒకరు ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది అందరి హృదయాలను కలచివేస్తోంది.

Tiny girl goes on hands and knees to lick water from a dirty puddle

ఈ ఫోటోతో అర్జెంటీనాలో నెలకొని ఉన్న దారుణ పరిస్థితులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మేబా గౌరానీ తెగకు చెందిన భిక్షాటన చేసే వందలాది మంది చిన్నారులు ఇలా కడుపు నింపుకుంటున్నారని ఈ ఫోటో తీసిన ఓ స్థానిక జర్నలిస్ట్ పేర్కొన్నారు.

ఈ ఫోటోలో ఆ చిన్నారి సన్నని రోడ్డుపై చిన్నగా పారుతున్న మురుగు నీటిని తాగేందుకు తన మోకాళ్లపై వంగి, కింద చేతులు పెట్టి దానిని తాగుతోంది. ఈ ఫోటో అందరిని కలచివేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+