సోషల్ మీడియాలో గుడ్ల గూబ హీరో (వీడియో)
న్యూయార్క్: సోషల్ మీడియాలో ఒక గుడ్ల గూబ అందరిని ఆకట్టుకుంటున్నది. అది ప్రవర్థించిన తీరు చూసి అందరూ అశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 32 లక్షల మందికి పైగా చూశారు. మూడు వేలకు పైగా రీ ట్వీట్లు చేశారు.
అమెరికాలోని కొలొరడొలో కౌంటీ షరీఫ్ అధికారి సోఫీ భర్మన్ ఇటివల భద్రతా ఏర్పాట్లలో భాగంగా పెట్రోలింగ్ కు వెళ్లారు. మార్గం మధ్యలో నడి రోడ్డు మీద ఓ గుడ్ల గూబ పిల్ల కనిపించింది. అది ఎంత సేపటికి పక్కకు వెళ్లక పోవడంతో బర్మన్ వాహనం దిగి గుడ్ల గూబ దగ్గరకు వెళ్లారు.

తరువాత గుడ్ల గూబను పలకరించారు. ఆ సందర్బంలో అది కిందకు వంగుతూ వందనం చేస్తున్నట్లుగా, రెండు చెవులు పైకి ఎత్తి వింటున్నట్లుగా ప్రవర్తించింది. ఆ సందర్బంలో భర్మన్ తన స్మార్ట్ ఫోన్ లో ఈ తతంగం మొత్తం రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పు ఈ వీడియోకు ఊహించని స్పందన వస్తున్నది, ఈ దెబ్బతో గుడ్ల గూబ హీరో అయిపోయింది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications