పోలీసులనే రఫ్పాడించిన రెండేళ్ల బుడతడు(వీడియో)

బీజింగ్: చిన్న పిల్లలు సాధారణంగా కొత్త వారిని చూస్తే కొంత మొహమాటపడుతూ తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల వెనక్కి వెళ్లి దాక్కుంటారు. కానీ ఇక్కడ ఓ బుడతడు మాత్రం తమ కుటుంబానికి ఏదో ఆపద వచ్చిందని తలచి తన ముందుకు వచ్చిన వారిని ధైర్యంగా ఎదుర్కొన్నాడు.

అంతేగాక, వారిని ఓ స్టీల్ రాడ్ చూపిస్తూ బెదిరింపులకు గురిచేశాడు. కాగా, ఆ బుడతడు బెదిరించిందెవరినో కాదు, చైనా పోలీసు అధికారులను. తన తల్లిదండ్రుల షాపును బలవంతంగా మూయిండచడానికి వచ్చిన పోలీసులపైకి దూసుకెళ్లాడా బుడతడు.

Toddler uses steel pipe to defend grandmother from Chinese authorities

స్టీల్ రాడ్ చేతబూని దగ్గరకు వస్తున్న పోలీసులను హెచ్చరిస్తున్నట్లు తన శక్తి మేరకు ఆ కర్రను విసిరాడు. అంతేగాక, తన నానమ్మ మీద చేయి వేయొద్దంటూ హెచ్చరించాడు. వారి ఆగిన తర్వాత దాన్ని కిందపడేశాడు. ఈ ఘటనను అక్కడున్నవారు వీడియో తీసి.. ఇంటర్నెట్‌లో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో హల్ చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+