Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమ్మాయిల బ్రాలు, లోదుస్తులు దొంగిలించి కామవాంఛ తీర్చుకున్నాడు!

టోక్యో: టోక్యోలో ఓ వ్యక్తి మహిళలు, యువతుల లోదుస్తులు దొంగతనం చేశాడు. అయితే, అతను దొంగ కాదు. అతనికి మహిళ పట్ల ఉన్న వ్యామోహంతో వాటిని దొంగిలిస్తున్నాడు. ఒక్కో మనిషికి ఒకటి లేదా కొన్ని ఇష్టాలు ఉంటాయి. ఇది సహజమే.

ఒకరికి డ్యాన్స్, మరొకరికి పాటలు, ఇంకొకరికి సినిమాలు చూడటం.. ఇలా ఇష్టాలు ఒక్కొక్కరికి ఒక్కోరకంగా ఉంటాయి. అయితే, ఈ వ్యక్తి మాత్రం అమ్మాయిల పిచ్చితో వారి లోదుస్తులు దొంగిలించడం గమనార్హం.

 Tokyo man accused of Stealing women Underwear.

హొన్మా అనే ఓ దొంగ స్త్రీలు ధరించే లోదుస్తులు దొంగతనం చేశాడు. 12 బ్రాలు, యల దుస్తులతో అతను పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. అయితే అతడిని ఆరా తీయగా అసలు విషయం తెలిసింది.

పోలీసులకు మతిపోయినంత పని అయింది. అతను వృత్తిపరంగా దొంగ కాదని తేలింది. కేవలం స్త్రీల పట్ల వ్యామోహంతో వారి లోదుస్తులు దొంగిలించి వాటితో తన కామవాంఛ తీర్చుకునేవాడు. అతడి ఇంట్లో 200 బ్రాలు, ప్యాంటీస్ దొరికాయి. పోలీసులు అతనికి దేహశుద్ధి చేశారు. గత నెలలో పాబ్లో అనే దొంగ 1,000 లో దుస్తులను దొంగిలించి పోలీసులకు దొరికాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+