2017 టాప్ 10 క్రిస్మస్ ట్రీస్
Recommended Video

క్రిస్మస్ పండగ అనగానే ముఖ్యంగా చెప్పుకునేది క్రిస్మస్ చెట్టు.. క్రిస్మస్ చెట్టు అనగా ఒక అలంకరించబడిన చెట్టు, సాధారణంగా స్ప్రూస్, పైన్ లేదా ఫిర్ వంటి సతతహరిత కానిఫేర్ (సూదిమొన ఆకులు కలిగిన చెట్టు), సాంప్రదాయకంగా ఈ చెట్టు అలంకరణ క్రిస్మస్ వేడుకలతో ముడిపడి ఉంటుంది. వాస్తవచెట్టును ప్రతిబింబించేలా కృత్రిమ క్రిస్మస్ చెట్టు తయారుచేస్తారు, సాధారణంగా పాలీ వినైల్ క్లోరైడ్ (PVC) తో ఈ కృత్రిమ క్రిస్మస్ చెట్టు తయారుచేస్తారు.
ఈ చెట్టును సంప్రదాయబద్ధంగా ఆపిల్, గింజలు, విత్తనాలు, కాయలు వంటి తినదగిన ఆహార పదార్ధాలతో అలంకరిస్తారు. 18వ శతాబ్దంలో ఈ చెట్టు అలంకరణలో కొవ్వొత్తులను వెలిగించడం ప్రారంభమయింది, తదుపరి విద్యుద్దీకరణతో వెలిగే క్రిస్మస్ దీపాలు ఈ స్థానాన్ని భర్తీ చేశాయి. నేడు ఈ చెట్టు అలంకరణలో మెరుగు కాగితాలు, మరియు చెరుకు గడ్డలు వంటి వాటితో పాటు అనేక రకాల సంప్రదాయ అభరణాలను ఉపయోగిస్తున్నారు. దేవదూత గాబ్రియల్ లేదా బెత్లేహం స్టార్ సూచికగా చెట్టు పైభాగాన ఒక నక్షత్రాన్ని ఉంచుతారు.
అయితే ఇప్పుడు ప్రపంచం లో ఎక్కువ ఎత్తు పరంగా 2017 లో టాప్ లో వున్న క్రిస్మస్ చెట్ల గురించి తెలుసుకుందాం..
1. రియో డి జెనిరో - 278 ft
2. డార్ట్ మున్న్ద్ -145ft
3. ఫొనిక్ష్ -110ft
4. న్యూయార్క్ - 80ft
5. ప్రేగ్ -72ft
6. పారిస్ - 70ft
7. సిడ్నీ- 69ft
8. లండన్- 66ft
9. జూరిచ్, స్విట్జర్లాండ్- 50ft
10. వాషింగ్టన్ -30ft












Click it and Unblock the Notifications