టాప్ లెస్ సెల్ఫీతో వక్షోజాలు: మహిళా పోలీస్ అదిరే ఆఫర్లు
పోలీస్ పెట్రోలింగ్ కారులో పోలీసు యూనిఫాంలో టాప్‌లెస్ సెల్ఫీ దిగి సస్పెన్షన్‌కు గురైన మెక్సికన్ మహిళా పోలీసు అధికారిణి నిదియా గార్సియాకు ఆఫర్ల మీద ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.
నిదియా గార్సియా టాప్‌లెస్ సెల్ఫీని చూసిన మెడలింగ్ ఏజెన్సీలు తమ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవాలంటూ ఆఫర్లు ఇస్తున్నాయి. వివరాల్లోకి వెళితే మెక్సికోలోని ఎస్కోబెడోకు చెందిన నిదియా గార్సియా పెట్రోలింగ్ చేస్తున్న కారులో తీసుకున్న టాప్‌లెస్ సెల్ఫీ ఆన్‌లైన్‌లో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.
ఆ టాప్‌లెస్ సెల్ఫీలో గార్సియా తన యూనిఫాంను కిందికు దించి రొమ్ము భాగం కనబడేలా ఫోటోను తీసుకుంది. అనంతరం ఆ ఫోటోను తన ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేసింది. దీంతో ఈ ఫోటో ఫోటో సోషల్ మీడియాలో సునామీని సృష్టించింది. దీంతో నిదియా గార్సియా టాప్ లెస్ సెల్పీ చూసిన మోడలింగ్ ఏజెన్సీలు భారీ ఆఫర్లను ఆమె ముందుంచాయి.

తాము నిర్వహించే ఫోటో షూట్‌లలో న్యూడ్‌గా కాకుండా ప్రొఫెషనల్‌గా మాత్రమే ఉంటాయని నిదియాకు ఆఫర్ ఇచ్చిన స్థానిక మోడలింగ్ సంస్థ సీఈఓ ఒకరు తెలిపారు. మరోవైపు గార్సియా టాప్ లెస్ సెల్ఫీ ఉదంతంపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
వక్షోజాలు చూడండి!: మహిళా పోలీస్ టాప్‌లెస్ సెల్ఫీ యూనిఫాంలో ఉండటమే కాకుండా ఆయుధాలను కూడా పక్కనే ఉంచి ఇలా చేసినందుకు అధికారులు అమెను సస్పెండ్ చేశారు. ఆ తర్వాత టాప్‌లెస్ సెల్ఫీపై గార్సియా సైతం స్పందించింది. తనను తానే అసహ్యించుకుంటున్నానని ఇద్దరు పిల్లలకు తల్లి అయిన నిదియా తర్వాత పశ్చాత్తాపం వ్యక్తం చేసింది.
తన ఇద్దరు కూతుళ్లు, భర్త, తల్లిదండ్రులు, సోదరులకు చెడ్డ పేరు తీసుకు వచ్చానని వాపోయింది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్












Click it and Unblock the Notifications