రియల్ స్టోరీ: ఒకే బాయ్‌ఫ్రెండ్‌తో గర్భం దాల్చాలనుకంటున్న కవలలు

కాన్‌బెర్రా: కవల పిల్లలు ఒకే తరహా దుస్తులు వేసుకోవాలనుకోవడం సహజం. ఎన్నో విషయాల్లో ఏ కవలలకైనా ఒకే విధమైన ఆసక్తి ఉండటం సాధారణమే. కానీ ఆస్ట్రేలియాకు చెందిన ఓ ఇద్దరు కవలలకు (అన్నా, లక్కీ) మాత్రం అందరూ ఆశ్చర్యపోయే ఒకే ఆసక్తి కలిగింది.

వారిద్దరు ఇప్పటికే ఒకే కారును షేర్ చేసుకుంటున్నారు. ఒకే రకమైన ఉద్యోగం చేస్తున్నారు. ఒకే బెడ్ పైన పడుకుంటున్నారు. ఒకేరకమైన దుస్తులు వేసుకుంటున్నారు. అంతేకాదు, ఒకే బాయ్ ఫ్రెండ్ కావాలనుకుంటున్నారు. ఒకే బాయ్ ఫ్రెండ్‌తో గర్భం ధరించాలనుకుంటున్నారు.

True Story. Oz Twins Share a Boyfriend and Want to Get Pregnant Together

ఒకే బాయ్‌ఫ్రెండ్‌తో ఇద్దరూ గర్భం దాల్చాలని కోరుకుంటున్నారు. వీరిద్దరికి గతంలో వేర్వేరుగా బాయ్ ఫ్రెండ్స్ ఉండేవారు. తిండి, బట్ట, గూడు అన్ని సమంగా పంచుకున్నప్పుడు బాయ్‌ఫ్రెండ్‌ను పంచుకుంటే తప్పేంటి అన్న రీతిలో వారు ఆలోచిస్తున్నారు.

ఒకే బాయ్‌ఫ్రెండ్‌తో గర్భం దాల్చి, ఒకేసారి ప్రసవించాలని కలలు కంటున్నారు. ఇది సాధ్యం కాకపోయినా ఐవీఎఫ్ టెక్నాలజీతోనైనా గర్భం దాల్చాలని ఆశ పడుతున్నారు. అన్నా, లక్కీలు ఇటీవలే ఆస్ట్రేలియా టీవీ షోలో కనిపించారు. ఆ సమయంలో తమ ఆసక్తి గురించి వారు మాట్లాడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+