అందులో.. హిల్లరీ క్లింటన్‌ను దాటేసిన డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష బరిలో నిలిచిన డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కంటే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌నే ఎక్కువ మంది సెర్చింజన్ గూగుల్‌లో వెతికారు. ఫ్లోరిడా, మిచిగాన్ సహా 38 రాష్ట్రాల్లో ట్రంప్ కోసం ఎక్కువగా వెతికారు. ఓ వైపు అధ్యక్ష ఎన్నికలు సాగుతున్నాయి.
సర్వేల్లో హిల్లరీ ముందంజలో ఉన్నారు. కానీ జనాలు వెతికిన వారిలో మాత్రం హిల్లరీని ట్రంప్ బీట్ చేశారు. దీనికి సంబంధించిన నివేదికను విడుదల చేసింది.

ఎక్కువ మంది ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా మాట్లాడిన వలసదారులు, గర్భస్రావం, జాతి, ఐసిస్, ఆర్థిక వ్యవస్థ గురించి నెటిజన్లు తెలుసుకున్న వాటిలో టాప్ ఐదు జాబితాలో ఉన్నట్లు సోషల్ మీడియా నిపుణుడు జాసన్ మోలికా వెల్లడించారు.
2012 ఎన్నికల సమయంలో ఎక్కువ మంది ప్రజలు 'ఎలా ఓటు వేయాలి' అని సెర్చ్ చేశారు. ఈ ఏడాది ఎన్నికల జరిగే ప్రాంతాల్లో ఎక్కడ ఓటు వేయాలి' అనే దానిని వెతికారు.
అమెరికా ఎన్నికలు సందర్భంగా గూగుల్ 'ఓట్' అని ప్రత్యేక డూడుల్‌ను ఏర్పాటు చేసింది. ఈ ఓట్ అనే డూడుల్ వివిధ భాషల్లో కనిపిస్తుంది. నెటిజన్లు డూడుల్‌పై క్లిక్ చేస్తే వారికి కావాల్సిన సమాచారాన్ని అందించడంతో పాటు, దగ్గర్లో ఉన్న పోలింగ్ స్టేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది.
-
డొనాల్డ్ ట్రంప్ నాన్చివేత ధోరణి- 19 నిమిషాల ప్రసంగంలో ఇరాన్ భవిష్యత్ -
నో హార్ముజ్, నో డీల్..! ఒట్టి చేతులతో ఇరాన్ వీడనున్న ట్రంప్..! -
అగ్నికి ఆజ్యం పోసిన ట్రంప్- క్రూడ్ రేట్లు జంప్ -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..?












Click it and Unblock the Notifications