వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్‌కు రిపబ్లికన్స్ షాక్: హెల్త్ కేర్ పాలసీకి మద్దతు కరువు!

ఒకవేళ ఈ హెల్త్ కేర్ పాలసీకి రిపబ్లికన్లు మద్దతు తెలపకపోతే ట్రంప్ మరో ప్రత్యామ్నాయ దారిలో వెళ్లి దీన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తారని ఆయన ప్రకటించారు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: గత ఎన్నికల్లో ఇచ్చిన హామి మేరకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒబామా హెల్త్ కేర్ స్థానంలో కొత్త హెల్త్ కేర్ పాలసీని రూపొందించేందుకు అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నించారు. దీనికి సంబంధించి అమెరికన్ కాంగ్రెస్ లో ఓటింగ్ జరగాల్సి ఉండగా.. సొంత పార్టీ నేతల నుంచే దీనికి మద్దతు కరువవటం గమనార్హం.

రిపబ్లికన్ పార్టీ నేతల మద్దతు లభించకపోవడంతో దీనికి సంబంధించిన ఓటు నేటికి వాయిదా పడింది. ఒకవేళ ఈరోజు కూడా ట్రంప్ హెల్త్ కేర్ పాలసీకి రిపబ్లికన్ల మద్దతు లభించకపోతే.. సోమవారానికి ఇది వాయిదా పడే అవకాశం ఉంది. రిపబ్లికన్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైట్ హౌజ్ వర్గాల నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మేరకు వైట్‌ హౌస్‌ బడ్జెట్‌ డైరెక్టర్‌ మిక్‌ ముల్వానే దీనిపై డొనాల్డ్ ట్రంప్ ఉద్దేశ్యాన్ని ప్రకటించారు.

Trump demands support in do-or-die Friday vote on healthcare plan

ఒకవేళ ఈ హెల్త్ కేర్ పాలసీకి రిపబ్లికన్లు మద్దతు తెలపకపోతే ట్రంప్ మరో ప్రత్యామ్నాయ దారిలో వెళ్లి దీన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తారని ఆయన ప్రకటించారు. రిపబ్లిన్ ఎంపీలతో సమావేశమైన సందర్బంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల హామిలు నెరువేరుస్తారన్న ఆశతో ప్రజలు ప్రభుత్వం వైపు చూస్తున్నారని ఈసందర్బంగా గుర్తు చేశారు.

English summary
U.S. President Donald Trump warned House Republican lawmakers that he will leave Obamacare in place and move on to tax reform if they do not get behind new healthcare legislation and support it in a vote on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X