స్కూళ్లకు గన్ తీసుకెళ్లే టీచర్లకు ఇకనుంచి 'బోనస్'..: ట్రంప్

వాషింగ్టన్: అమెరికాలో పెరిగిపోతున్న గన్ కల్చర్‌పై సీరియస్‌గా దృష్టి పెట్టారు అధ్యక్షుడు ట్రంప్. గన్‌ను గన్ తోనే ఎదుర్కోవాలన్న సిద్దాంతంతో ఆయన ముందుకెళ్తున్నారు.

తుపాకులతో స్కూళ్లలో హల్‌చల్ చేసేవాళ్లను ఎదుర్కోవాలంటే.. టీచర్లు కూడా గన్ పట్టాలని సూచిస్తున్నారాయన. అంతేకాదు, గన్ వాడటంలో శిక్షణ తీసుకునే టీచర్లకు బోనస్ కూడా ఇస్తామని ప్రకటించారు.

Trump floats pay bonus for teachers who carry guns in class

స్కూల్ సేఫ్టీ సొల్యూషన్స్ అంశంపై వైట్ హౌజ్‌లో జరిగిన కార్యక్రమంలో ట్రంప్ ఈ ప్రకటన చేశారు. 'దాదాపు 40శాతం మంది టీచర్లు గన్ ట్రైనింగ్‌కు సిద్దంగా ఉన్నారని అంచనా వేస్తున్నాం. వారందరికీ ట్రైనింగ్ ఇప్పించడంతో పాటు బోనస్ కూడా ఇస్తాం' అని ట్రంప్ ప్రకటించారు.

స్కూళ్లలో కాల్పుల ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో దానికి పరిష్కార మార్గాలు సూచిస్తూ ట్రంప్ ఈ ప్రకటన చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+