హిల్లరీ వల్ల ఆయన చేతిలో మహిళల జీవితాలు నాశనం!: ట్రంప్

వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. హిల్లరీ వ్యతిరేకించకపోవడం వల్లే ఆమె భర్త బిల్‌ క్లింటన్‌ చేతిలో అనేక మంది మహిళల జీవితాలు నాశనమయ్యాయని ఆరోపించారు.

మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ వ్యవహారాన్ని సూటిగా ప్రస్తావించకుండా ఆయన హిల్లరీ పైన విమర్శలు చేశాడు.బిల్ క్లింటన్‌ అసభ్య ప్రవర్తన గురించి వెలుగులోకి వచ్చిన తర్వాత హిల్లరీ వ్యవహరించిన తీరు, క్లింటన్‌ చేతిలో బలైన మహిళతో పాటు అనేక మంది స్త్రీల మనసులను గాయపరిచిందన్నాడు.

Trump says Hillary Clinton an enabler of Bill's infidelity

మహిళలను గౌరవించడంలో తనను మించినవారు లేరన్నాడు. ధనవంతులకు అధిక పన్ను విధించాలని డొనాల్డ్ ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. మధ్య తరగతి, వ్యాపారవేత్తలకు పన్నులను తగ్గించి, ధనవంతులకు పెంచాలన్నదే తన పన్ను విధానమన్నాడు. కనీస వేతనాన్ని పెంచాలనుకుంటున్నట్లు చెప్పాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+