బ్లాక్ మనీ: మరో ఇద్దరు భారతీయుల స్విస్ బ్యాంకు ఖాతాల వెల్లడి
స్విట్జర్లాండ్: స్విస్ బ్యాంకులలో రహస్య బ్యాంకు ఖాతాలకు సంబంధించి ఇద్దరు భారతీయల బండారం బయటపడింది. అక్రమంగా సంపాదించిన సోమ్మును స్విస్ బ్యాంకులో దాచుకున్న భారతీయుల వివరాలను స్వీస్ వెల్లడించింది.
భారతదేశానికి చెందిన ఇద్దరి రహస్య బ్యాంకు అకౌంట్ ల గురించి వెల్లడించింది. సయ్యద్ మహమ్మద్ మసూద్, చాంద్ కౌసర్ మహమ్మద్ మసూద్ ఖాతాలకు సంబంధించిన వివరాలను స్విస్ తన గెజిట్ లో వెల్లడించింది.

అనేక పథకాల పేర్లతో చైన్ లింక్ వ్యాపారం చేస్తు మోసం చేశారని మసూద్ ల మీద కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం పలు కేసులు విచారణలో ఉన్నాయి. గతంలో మసూద్ కు సంబంధించిన కొన్ని వివరాలను స్విస్ భారత్ కు అందించింది.
గతంలో మసూద్ ఖాతాలను స్విస్ స్థంభింపజేసింది. జర్మనీ, అమెరికా, పనామా దేశాలకు చెందిన పలువురి పేర్లతో పాటు బహమాస్ వార్ఫ్ లిమిటెడ్ సంస్థ వివరాలను స్విస్ ఈ గెజిట్ లో పోందుపరిచింది. మసూద్ కు ఈ వార్ఫ్ సంస్థలకు సంబంధాలు ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు స్విస్ 7 మంది భారతీయుల బ్యాంకు ఖాతాల వివరాలను బహిర్గతం చేసింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications