రెండు అంతస్థుల బిల్డింగ్ నుండి క్రింద పడిన పాప... క్యాచ్ పట్టిన యువకుడు... వీడీయో

భూమ్మీద నూకలు ఉంటే ఎంతటి ప్రమాదం నుండే బయటపడవచ్చనే నానుడి ప్రచారంలో ఉంది..ఇందుకు అనుగుణంగా చిన్న సైకిల్ పై నుండి పడినా కొంత మంది ప్రాణాలు కొల్పోతారు.. మరోవైపు పెద్ద పెద్ద బిల్డింగ్‌ల పై నుండి పడినా తమ ప్రాణాలు నిలబెట్టుకునే వారు కొందరుంటారు.ఇలాంటీ సంఘటనే టర్కీలో జరిగింది..రెండు అంతస్థుల బిల్డింగ్‌‌పై నుండి పడుతున్న సమయంలో ఓ యువకుడు కాపాడిన వీడీయో సోషల్ మీడీయాలో వైరల్ అవుతుంది.

ఇటివలే ఓ హోటల్‌లోని ఆరు అంతస్తుల హోటల్ భవనం నుండి క్రింద పడినా ఓ చిన్నారీ బ్రతికి బట్టకట్టిన విషయం తెలిసిందే...తాజాగా ఇలాంటీ సంఘటన మరోకటి జరిగింది. రెండు సంవత్సరాలు అమ్మాయి రెండవ అంతస్థులో ఆడుకుంటూ బాల్కానిలోని నుండి క్రింద పడింది...అయితే అదృష్టవశత్తు పాప క్రింద పడుతున్న దృశ్యాన్ని చూసిన యువకుడు ఒకడు కిందపడిపోతున్న పాపను పట్టుకున్నాడు..దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది....అకస్మత్తుగా జరిగిన సంఘటనలో పాపను కాపాడిన యువకిడిపై ప్రశంశల జల్లు కురుస్తుంది.

two-year-old girl fell from her second floor caught by a teenager

టర్కీలోని రెండు సంవత్సరాల దోహ మహ్మద్ అనే పాప రెండు అంతస్థుల ఫ్యామిలీ అపార్ట్‌మెంట్‌లో ఆడుకుంటుంది..అయితే పాప తల్లీ కిచెన్‌లో తన పనిలో నిమగ్నమైంది..దీంతొ పాప ఆడుకుంటున్న సమయంలోనే క్రిందపడింది..అయితే అదృష్టవశాత్తు రోడ్డుపై ఉన్న జబాత్ అనే యువకుడు చూశాడు...వెంటనే పాప పడుతున్న సమయంలో క్రింద పడకుండా పట్టుకున్నాడు..దీంతో చిన్నారీకి మాత్రం ఎలాంటీ గాయాలు కాలేదు...దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న కుటుంభికులు చిన్నారీ ఎలాంటీ గాయాలు కాకండా బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు..ఇక చిన్నారీ రక్షించిన జబాత్‌కు కొంత డబ్బు ఇచ్చి ధన్యవాదాలు తెలిపారు..కాగా జబార్ స్థానికంగా ఉన్న వర్క్‌‌షాప్‌లో పని చేస్తున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+