Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎట్టకేలకు ఉబెర్ సీఈఓ ఎంపిక: బాధ్యతలు చేపట్టిన ఖోస్రోషాహి

శాన్‌ఫ్రాన్సిస్కో: ప్రముఖ క్యాబ్‌ సర్వీస్‌ ఉబెర్‌ సీఈవోగా డారా ఖోస్రోషాహి నియమితులయ్యారు. ఈ మేరకు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్స్‌ ఈ-మెయిల్‌ ద్వారా ఉద్యోగులకు వెల్లడించింది. 'మన కొత్త సీఈవో డారా ఖోస్రోషాహి. ఇందుకు ఉబర్‌ బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది' అని పేర్కొంది.

ఖోస్రోషాహి ఇప్పటివరకూ ప్రముఖ ట్రావెల్‌ కంపెనీ ఎక్స్‌పీడియాకు సీఈవోగా వ్యవహరించారు. కాగా, గత కొంతకాలంగా ఉబెర్‌ సంస్థ అనేక వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే.

Uber names Dara Khosrowshahi as new CEO

ఈ నేపథ్యంలో ఉబెర్‌ సీఈవోగా ఉన్న సంస్థ సహవ్యవస్థాపకుడు ట్రావిస్‌ కలనిక్‌ రాజీనామా చేయాలంటూ వాటాదారుల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చింది. దీంతో కలనిక్‌ తప్పుకోవాలని బోర్డు సభ్యులు కోరారు.

వాటాదారుల డిమాండ్‌ మేరకు ఈ ఏడాది జూన్‌లో కలనిక్‌ తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి కొత్త సీఈవో కోసం అన్వేషణ చేపట్టిన ఉబెర్‌.. ఎట్టకేలకు ఖోస్రోషాహిని ఎంపికచేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+