ఆస్పత్రికి వస్తే.. మహిళకు నగ్న సెల్ఫీ పంపిన వైద్యుడు!

లండన్: వైద్యం కోసం తన దగ్గరకు వచ్చిన ఓ మహిళతో ప్రేమాయణం సాగించాడో వైద్యుడు. అంతేగాక, ఆమెతో శరీరక సంబంధం కూడా పెట్టుకున్నాడు. అతంటితో ఆగకుండా ఆస్పత్రి ఈ-మెయిల్ ఖాతా నుంచి ఆమెకు నగ్న సెల్ఫీ పంపాడు.

కాగా, ఈ వ్యవహారం బయట పడటంతో డాక్టర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్‌లో ప్రముఖ న్యూరాలజిస్ట్‌ అయిన సిమన్ షీల్డ్స్(47) తన దగ్గరకు చిక్సిత కోసం వచ్చిన ఓ మహిళా పేషెంట్‌తో 2005 నుంచి ప్రేమాయణం సాగిస్తున్నాడు.

UK: Doctor escapes punishment for sending naked selfie

2013, ఫిబ్రవరిలో ఆమెతో అమెరికా ప్రయాణం కూడా చేశాడు. అప్పుడే ఆమె ఈమెయిల్ అడ్రస్ తీసుకున్నాడు సిమన్. ఆ తర్వాత, ఆస్పత్రి ఈ-మెయిల్ ఎకౌంట్ నుంచి ఆమెకు ప్రణయ సందేశాలు పంపేవాడు. ఈ క్రమంలో నగ్నంగా సెల్ఫీ తీసుకుని ఆమెకు ఓ సందేశం పంపాడు.

ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో మెడికల్ ప్రాక్టీషనర్స్ ట్రిబ్యునల్ సర్వీసు అతడిని 3 నెలల పాటు సస్పెండ్ చేసింది. అయితే వైద్యవృత్తిలో కొనసాగేందుకు అనుమతించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+