యువతిలా పోజు, నెట్ ద్వారా ఫోటోలు: మంత్రి రిజైన్
లండన్: ఓ ఫ్రీలాన్స్ జర్నలిస్టుకు ఇరవై ఏళ్ల యువతిగా ఆన్‌లైన్‌లో పరిచయం చేసుకున్న బ్రిటిష్ మంత్రి ఒకరు రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఆమోదించినట్లుగా తెలుస్తోంది. బ్రిటిష్ సివిల్ సొసైటీ మినిస్టర్ బ్రూక్స్ న్యూమార్క్ శనివారం రాజీనామా చేశారు.

బ్రూక్స్ న్యూమార్క్ బ్రేన్‌ట్రీ నుండి ఎంపీగా ఉన్నారు. అతని వయస్సు 56. అతను వరుసగా పలు సందేశాలు సదరు ఫ్రీలాన్స్ జర్నలిస్టుకు పంపించాడు. తాను కన్సర్వేటివ్ పీఆర్ మహిళగా పరిచయం చేసుకున్నాడట.
ఆ చిత్రాలు పంపించినందుకు తానే పూర్తి బాధ్యుడినని అతను రాజీనామా అనంతరం ఆదివారం చెప్పినట్లుగా తెలుస్తోంది. తాను సారీ చెబుతున్నానని, ఇప్పుడు తాను తన కుటుంబంతో గడపాలనుకుంటున్నానని చెప్పారు.












Click it and Unblock the Notifications