యూకేలో 11 ఏళ్ల చిన్నారులకు 'రేప్' పాఠాలు, టెక్నిక్‌లు..

లండన్: యూకేలో చిన్న పిల్లలకు రేప్ విషయమై పాఠాలు చెప్పనున్నారు. ఇటీవలి కాలంలో యువత పెడద్రోవ పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పిల్లలుగా ఉన్నప్పుడే వారికి అత్యాచారం, ఏకాభిప్రాయ శృంగారం గురించి పాఠంగా చెప్పాలని యూకే ప్రభుత్వం భావిస్తోంది.

UK plans rape classes for 11 year olds

ఈ ఏడాది నుండి రేప్ అంశంపై పాఠాలు ప్రారంభం కానున్నాయి. వీటిని పదకొండేళ్ల విద్యార్థుల నుండి ఆ పై వారికి చెబుతారు. అంతేకాదు, అత్యాచారం చేయబోతుండగా.. దాని నుండి ఎలా తప్పించుకోవాలో కూడా నేర్పనున్నారు. ఎవరైనా బలవంతంగా అత్యాచారం చేయబోతే ఏం చేయాలనే టెక్నిక్స్ నేర్పుతారని తెలుస్తోంది.

ప్రస్తుతం, భవిష్యత్తులో పిల్లలు ఎలాంటి అనూహ్యమైన ఘటనలు ఎదుర్కొనకుండా చేయడమే తమ ఉద్దేశ్యమని చెబుతున్నారు. కాగా, చిన్నారులు ఎదుర్కొంటున్న అత్యాచార ఘటనలు, పోర్న్ అంశాలు తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయులను, ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+