పట్టరాని సంతోషంతో హీరోయిన్ కి లిప్ కిస్ పెట్టిన సీఈవో..

పట్టరాని సంతోషంతో ఏంచేయాలో అర్థంగాక.. పక్కనే ఉన్న ఓ హీరోయిన్ ని అమాంతం దగ్గరికి లాక్కుని గట్టిగా లిప్ కిస్ పెట్టేశాడు ఓ ప్రముఖ కంపెనీ సీఈవో. ఊహించని ఈ పరిణామానికి సదరు హీరోయిన్ తీవ్ర అసహనానికి లోననైట్టుగా తెలుస్తోంది.

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహణ బాధ్యతలు నిర్వహించిన హీరోయిన్ ఉమా థర్మన్ తో కలిసి అమెరికన్ ఫౌండేషన్ షర్ ఎయిడ్స్ రీసెర్చ్ సంయుక్తంగా ఓ ఛారిటీ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో ప్రముఖ ఫియట్ కంపెనీ సీఈవో లాపో ఎల్కన్ కూడా పాల్గొన్నారు. ఛారిటీ కార్యక్రమంలో భాగంగా ఫ్యాషన్ షో నిర్వహించిన సంస్థలు విజేతలను ప్రకటించాయి.

Uma Thurman given surprise kiss from a fan as she congratulates him for auction prize at Cannes gala

ఇందులో విక్టోరియా ఫ్యాషన్ షో కి గాను లాపో ఎల్కన్ ను 1.32 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ వరించింది. దీంతో ఉక్కిరిబిక్కిరైన లాపో ఎల్కన్ పక్కనే ఉన్న థర్మన్ ని గాఢ చుంబనంలో ముంచెత్తాడు. కాగా, బాధ్యాతాయుతంగా మెలగాల్సిన సదరు సీఈవో ఇలా దిగజారుడు తనాన్ని బయటపెట్టుకు పోవడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ఎల్కన్ ఓ అవకాశవాది అని, ఉద్దేశపూర్వకంగానే ఉమా థర్మన్ ను ముద్దుపెట్టుకుని తన బుద్ది బయటపెట్టుకున్నాడని లెస్సీ స్లోనే అనే ఛారిటీ నిర్వాహకురాలు అతనిపై మండిపడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+