కిమ్‌ని దాటేసింది: సెల్ఫీక్వీన్ మోర్టావో, పలు భంగిమల్లో

ఇన్‌స్ట్రాగ్రాంలో ఆమె ఒక్క వారంలో రెండు వందల సెల్ఫీలను పోస్ట్ చేసింది. తద్వారా గతంలో ఈ రికార్డ్ ఉన్న కిమ్ కర్దాషియాన్‌ను మిచిపోయారు. మోర్టావో మావోటర్ ప్రొఫైల్ ప్రకారం ఆమె వయస్సు 40 ఏళ్లు. ఈమె వివాహిత. బ్యాంకాక్‌లో నివసిస్తోంది. ఈమెకు ఇన్‌స్టాగ్రాంలో ఇరవై వేల మంది ఫాలోవర్లు ఉన్నారు.
పన్నెండు వేల సెల్ఫీలను పోస్ట్ చేసిన మోర్టావో.. అన్నింటిల్లోను కేవలం తన ముఖం కనిపించేలా మాత్రమే పెట్టలేదు. కొన్ని సెల్ఫీలలో కేవలం ఆమె కాళ్లు, కొన్నింటిల్లో ఆమె చల్లని పానియాలు తీసుకుంటున్నట్టు, మీల్స్ తింటున్నట్లుగా ఉన్నాయి. వివిధ భంగిమల్లో ఉన్నాయి. పెంపుడు జంతువులతో ఉన్న సెల్ఫీలను కూడా పెట్టింది.












Click it and Unblock the Notifications