నాసా రాకెట్ మంటలు ఎగజిమ్ముతూ పేలింది (ఫోటోలు)
న్యూఢిల్లీ: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ఐఎస్ఎస్)కి నాసా పంపిస్తున్న కార్గో రాకెట్ పేలిపోయింది. అమెరికాలోని వర్జీనియాలో టేకాప్ తర్వాత కొద్ది సెకన్లలోనే రాకెట్ పెద్ద ఎత్తున మంటలు ఎగజిమ్ముతూ పేలి, కుప్పకూలింది.
14 అంతస్ధుల ఈ రాకెట్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి 5,055 పౌండ్ల బరువున్న సైన్స్ పరికరాలు, పరిశోధనకు సంబంధించిన సరుకులు తీసుకువెళుతుంది. వర్జీనియాలో నాసాకు చెందిన వాలోప్స్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి మంగళవారం సాయంత్రం 6.22కి ప్రయోగించారు.
కౌంట్ డౌన్ సమయంలో ఎలాంటి సమస్య తలెత్తలేదని, రాకెట్ మొదటి అంతస్ధులోనే ఏదో సమస్య వచ్చి ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా ఎవరూ గాయపడలేదని నాసా స్పష్టం చేశారు.
రాకెట్ తొలి దశలో లోపం కారణంగానే విస్ఫోటనం సంభవించి ఉంటుందని భావిస్తున్నామని రాకెట్ తయారీదారు ఆర్బిటల్ సైన్స్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్రాంక్ ఎల్ కల్బర్టన్ జూనియర్ తెలిపారు.

నాసా రాకెట్ మంటలు వెదజిమ్ముతూ పేలింది
వర్జీనియాలో నాసాకు చెందిన వాలోప్స్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి మంగళవారం సాయంత్రం 6.22కి ప్రయోగించారు.

నాసా రాకెట్ మంటలు వెదజిమ్ముతూ పేలింది
అమెరికాలోని వర్జీనియాలో టేకాప్ తర్వాత కొద్ది సెకన్లలోనే రాకెట్ పెద్ద ఎత్తున మంటలు వెదజిమ్ముతూ పేలి, కుప్పకూలింది. 14 అంతస్ధుల ఈ రాకెట్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి 5,055 పౌండ్ల బరువున్న సైన్స్ పరికరాలు, పరిశోధనకు సంబంధించిన సరుకులు తీసుకువెళుతుంది.

నాసా రాకెట్ మంటలు వెదజిమ్ముతూ పేలింది
కౌంట్ డౌన్ సమయంలో ఎలాంటి సమస్య తలెత్తలేదని, రాకెట్ మొదటి అంతస్ధులోనే ఏదో సమస్య వచ్చి ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా ఎవరూ గాయపడలేదని నాసా స్పష్టం చేశారు.

నాసా రాకెట్ మంటలు వెదజిమ్ముతూ పేలింది
రాకెట్ తొలి దశలో లోపం కారణంగానే విస్ఫోటనం సంభవించి ఉంటుందని భావిస్తున్నామని రాకెట్ తయారీదారు ఆర్బిటల్ సైన్స్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్రాంక్ ఎల్ కల్బర్టన్ జూనియర్ తెలిపారు.
ఈ ప్రయోగం విఫలం కావడం వల్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములకు ఎలాంటి ఇబ్బంది లేదని నాసా ఓ ప్రకటనలో తెలిపింది. రాకెట్ ప్రయోగంలోని సమస్యలను అధిగమించి ముందడుగు వేస్తామని సానా తెలిపింది.

Doppler radar shows the explosion of the #Antares rocket. No injuries reported according to @NASA pic.twitter.com/ugY57LZgve
— Matt Daniel (@mattdanielwx) October 28, 2014

Here's a video from @wxbrad showing the explosion from the rocket. https://t.co/9goMLfGVgo
— Matt Daniel (@mattdanielwx) October 28, 2014

Click it and Unblock the Notifications