కిమ్‌కు షాక్: ఉ. కొరియాపై అమెరికా విమానాల ఫైర్ డ్రిల్

ఉత్తరకొరియా ఇటీవల చేసిన ఖండాంతర క్షిపణి ప్రయోగాలకు అమెరికా ధీటుగా బదులిచ్చింది.

సియోల్‌: అమెరితోపాటు జపాన్, దక్షిణ కొరియాలను భయాందోళనలకు గురిచేసేలా ఉత్తరకొరియా ఇటీవల చేసిన ఖండాంతర క్షిపణి ప్రయోగాలకు అమెరికా ధీటుగా బదులిచ్చింది. దక్షిణ కొరియాలో అమెరికా యుద్ధవిమానాలు ప్రత్యక్ష ఫైర్‌ డ్రిల్‌ చేపట్టాయి.

ఇందులో భాగంగా ఉత్తర కొరియాకు అతి సమీపంగా వెళ్లిన యుద్ధవిమానాలు కొరియన్‌ పెనిన్సులాపై చక్కర్లు కొట్టాయి. ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలకు కఠిన సమాధానం చెప్పేందుకే ఈ డ్రిల్‌ చేపట్టినట్లు దక్షిణకొరియా మిలిటరీ స్పష్టం చేసింది.

US bombers fly over Korean Peninsula in response to N. Korea's ICBM test

దక్షిణ కొరియాలోని గువామ్‌లో గల అండర్సన్‌ ఎయిర్‌బేస్‌లో నాలుగు అమెరికా యుద్ధవిమానాలు, ఒక దక్షిణకొరియా జెట్‌ ఫైటర్‌ శనివారం ప్రత్యక్ష ఫైర్‌ డ్రిల్‌ చేపట్టాయి. అంతేగాక, ఉత్తర కొరియా సరిహద్దుకు అతిసమీపానికి వెళ్లిన విమానాలు కొరియన్‌ పెనిన్సులాపై చక్కర్లు కొట్టి తిరిగి ఎయిర్‌బేస్‌ను చేరుకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+