మైక్ పెన్స్ ఎవరూ.. నేపథ్యం ఏంటీ.. లాయర్ నుంచి ఉపాధ్యక్షుడి వరకు..
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే రిపబ్లికన్ పార్టీ నుంచి ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. అయితే మైక్ పెన్స్ ఎవరూ.. ఆయన రాజకీయ నేపథ్యం ఏంటీ అనే అంశాలు చర్చకు దారితీశాయి. ఆ విషయాలను తెలుసుకుందాం. పదండి.
మైఖేల్ రిచర్డ్ పెన్స్ లాయర్‌గా కెరీర్ ప్రారంభించారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. 2017లో ట్రంప్ నేతృత్వంలో ఉపాధ్యక్ష పదవీకి పోటీ చేసి విజయం సాధించారు. 2013 నుంచి 2017 వరకు ఇండియానా రాష్ట్రానికి 50వ గవర్నర్‌గా పనిచేశారు. 2001 నుంచి 2013 వరకు యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజేంటివ్స్‌కు ఆరోసారి ఎన్నికయ్యారు.

1959 జూన్ 7వ తేదీన ఇండియానాలోని కొలంబస్‌లో పెన్స్ జన్మించారు. యూఎస్ రిప్రజెంటివ్ గ్రెగ్ పెన్స్ సోదరుడే మైక్ పెన్స్. హనొవర్ కాలేజీలో ఉన్నత విద్య పూర్తి చేశాడు. ఇండియానా వర్సిటీ నుంచి లా పూర్తి చేశారు. యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటివ్, ఇండియానా సెకండ్, సిక్స్ కాంగ్రెస్ జిల్లాలకు పనిచేశారు. 2012లో ఇండియానా నుంచి రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. తర్వాత 2017లో అమెరికా ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications