కాలేజ్ ఫీజుకోసం పోర్న్ చిత్రాల్లో గర్ల్, సెక్సీగా ఉంటానని..

పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తూ డబ్బులు సేకరిస్తారు. కొందరు మిలటరీలో చేరి కూడా డబ్బులు సంపాదిస్తారు. చాలామంది ఇతరుల నుండి తక్కువ వడ్డీకి డబ్బులు తెచ్చుకుంటారు. అమెరికాలో విద్యార్థి లోన్లు పెద్ద మొత్తంలో ఉన్నాయి. ఒక్కో విద్యార్థికి అత్యధికంగా లక్ష డాలర్ల వరకు ఇస్తారు.
అయితే, ఓ విద్యార్థిని మాత్రం తన కళాశాల ఫీజుల కోసం కొత్త మార్గాన్ని ఎంచుకుంది. సదరు అమ్మాయి రూ.36 లక్షల కాలేజీ ఫీజు కట్టలేక పోర్న్ చిత్రాల బాట పట్టింది. డ్యూక్ యూనివర్శిటీలో చదువుతోందీ టీనేజి బాలిక. సహ విద్యార్థి ఒకరు ఓ అశ్లీల చిత్రంలో లారెన్‌ను చూసి గుర్తు పట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ విషయంపై లారెన్ మాట్లాడుతూ, తన కొత్త ఉపాధిని సమర్థించుకుంది. తాను సెక్సీగా ఉంటానని, పోర్న్ చిత్రాల్లో నటించడం పట్ల ఎప్పుడూ చింతించలేదని, ఆ చిత్రాల్లో నటిస్తుంటే ఇంట్లో ఉన్న ఫీలింగ్ కలుగుతుందని, తన శరీరంతో ఏమైనా చేసుకునే స్వేచ్ఛ తనకుందని, కొందరిలో పోర్న్ చిత్రాల్లో నటించడం తప్పన్న అభిప్రాయం ఉంది కానీ అది తప్పని చెప్పింది.












Click it and Unblock the Notifications