ప్రేయసి ముందు ఫోజులు: గన్ పేలి ప్రియుడు మృతి

రెండు తుపాకులతో దూరంగా పేల్చి చూపించిన అతను మూడో గన్ గురించి చెబుతూ తలకు గురి పెట్టుకున్నాడు. ట్రిగ్గర్ దగ్గర వేలు పెట్టి తమాషా చేద్దామనుకున్న ఆ ప్రియుడు అది నిజంగా పేలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
దీంతో అతని ప్రియురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. ది ఓక్‌ల్యాండ్ ప్రెస్ ఈ వార్తాకథనాన్ని ప్రచురించిదంది. కాల్పులు జరిగిన సమయంలో సంఘటనా స్థలంలో ఏడు, 10, 12 ఏళ్ల వయస్సు గల ముగ్గురు పిల్లలు ఉన్నారు.
గన్‌ను తలకు గురిపెట్టుకుని పరీక్షించడం తాను ఎప్పుడూ చూడలేదని, ఇది ప్రత్యేకమైందని ఓక్లాండ్ కౌంటీ అండర్ షెరీఫ్ మైఖెల్ మెక్‌కేబ్ అన్నారు.












Click it and Unblock the Notifications