భారత టెక్కీలకు శుభవార్త: హెచ్ 1బీ వీసా స్వీకరణ

న్యూఢిల్లీ/వాషింగ్టన్: అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే భారతీయులకు ఇది శుభవార్తే. 2017 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి హెచ్‌బీ1 వీసా దరఖాస్తులను స్వీకరించేందుకు అమెరికా నిర్ణయించింది.

అక్టోబర్‌ 1 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించింది. కంప్యూటర్‌ లాటరీ ద్వారా వీసాలను మంజూరు చేస్తామని అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు తెలిపారు.

US to start accepting H-1B applications from April 1

అమెరికన్‌ సంస్థల్లో సైన్స్‌, కంప్యూటర్‌ విభాగాల్లో ఈ తరహా వీసా విధానం ఇప్పటికే అమల్లో ఉన్నట్లు చెప్పారు. వీసా జారీలో కొత్త నియమ నిబంధనలేమీ చేర్చలేదని అధికారులు స్పష్టం చేశారు.

అమెరికన్‌ కంపెనీలు విదేశీ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, కంప్యూటర్‌ నిపుణులను తమ దేశానికి రప్పించుకుని తాత్కాలిక ఉద్యోగాలు ఇచ్చేందుకు హెచ్‌-1బీ వీసా మంజూరు చేస్తాయి. అయితే, వీసాల సంఖ్య 65 వేలకు మించి ఉండదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+