కార్టర్ భార్య భుజాలపై చేతులేసి క్లోజ్‌గా అమెరికా వైస్ ప్రెసిడెంట్..! (పిక్చర్స్)
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తీరు రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అతను అమెరికా డిఫెన్స్ కొత్త సెక్రటరీ ఆష్టాన్ కార్టర్ భార్య స్టీఫానీ కార్టర్ పట్ల తన ఆప్యాయతను బహిరంగంగా కనబర్చాడు. ఇది ఇప్పుడు సామాజిక అనుసంధాన వెబ్సైట్లలో హల్ చల్ చేస్తోంది.

ఆష్టాన్ కార్టర్ మంగళవారం నాడు అమెరికా కొత్త డిఫెన్స్ సెక్రటరీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సమయంలో జో బిడెన్.. అతని భార్య స్టీఫాని వద్దకు వెళ్లి, ఆమె భుజాల పైన రెండు చేతులు వేసి, ఆమె చెవిలో ఏదో మాట్లాడారు. ఈ సంఘటన శ్వేతసౌధంలో జరిగింది.
15 times Joe Biden didn't understand personal space http://t.co/5N6NEd7uyy @mashable
— NARENDHAR KUMAR (@NarendharKumar) February 18, 2015 Apparently Joe Biden loves the smell of women’s earlobes
http://t.co/CgxqoAPv7Q pic.twitter.com/DxbwAQHm4L
— BuzzFeed (@BuzzFeed) February 18, 2015 ఈ వీడియో ఇంటర్నెట్లో చాలామంది చూస్తున్నారు. అంతేకాదు, దీని పైన జోకులు కూడా పేలుతున్నాయి. జో బిడెన్ ఆమె పైన దాదాపు ఇరవై నిమిషాల పాటు చేతులు ఉంచాడు. ఆమె చెవిలో ఏదో చెప్పారు. కాగా, జో బిడెన్ కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ఆష్టాన్ కార్టర్ పైన ప్రశంసలు కురిపించారు.
ISIS? Ashton Carter can't even fight off Joe Biden... pic.twitter.com/zpcVWYJU4E
— Brad Thor (@BradThor) February 17, 2015 If Joe Biden did this to my wife, SHE'D knock him out. I'd have to take a number and wait my turn... pic.twitter.com/QDTeCmV8uA
— Brad Thor (@BradThor) February 17, 2015 Oh, just Joe Biden whispering sweet nothings http://t.co/DuGTIkafcY pic.twitter.com/qrhmiLdBAr
— Mashable (@mashable) February 17, 2015 
-
సాక్షాత్ FBI చీఫ్ కే దిక్కులేదు- ఇరాన్ హ్యాకర్ల పంజా -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ












Click it and Unblock the Notifications