ఐసిస్ షాకింగ్ వీడియో: అరిచినా.. సెక్స్ బానిసలుగా

వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల అరాచకాలు దారుణంగా ఉన్నాయి. చిన్నా పెద్ద తేడా లేకుండా వారు దారుణానికి ఒడిగడుతున్నారని, తన పైన నెలల పాటు అత్యాచారం చేశారని నదియా మురాద్ బాసి తహా అనే యువతి ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే.

తాజాగా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల దురాఘతాలు కళ్లకు కట్టేలా వీడియోలు సంచలనం సృష్టిస్తున్నాయి. యాజిదికి చెందిన కొందరు ఆ వీడియోలను అప్ లోడ్ చేశారు. ఐసిస్ ఉగ్రవాదులు తమ లైంగిక వాంఛలను తీర్చుకోవడానికి చేస్తున్న దారుణాలు ఆ వీడియోలో కళ్లకు కట్టారు.

Video released by Yazidi group shows families scream as ISIS gunmen surround them

రెండు నిమిషాలకు పైగా ఉన్న వీడియోలో తాము బంధించి తెచ్చిన యువతులను వేరు చేసేందురు దారుణంగా వ్యవహరించారు. ఒక్కో యువతి జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ తీసుకు వెళ్లారు. వేలాదిమంది యాజిది మహిళలకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు నరకం చూపిస్తున్నారు.

యువతులు, మహిళలు అరుస్తున్నప్పటికీ ఉగ్రవాదులు చల్లబడలేదు. వారిని అలాగే జుత్తు పట్టుకొని లాక్కెళ్లారు. తల్లిదండ్రుల నుంచి కూడా బలవంతంగా జుత్తు పట్టుకొని లాగి వేరు చేస్తున్నారు. వారు తుపాకులతో బెదిరించి లొంగదీసుకుంటున్నారు. యాజిది పురుషుల భార్యలను, కూతుళ్లను ఐసిస్ సెక్స్ స్లేవ్స్‌గా మార్చుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+