నడిరోడ్డుపై దొంగను కాల్చేసిన పోలీసులు, వీడియో హల్‌చల్
లాస్ ఏంజిల్స్ : చోరీ కేసు దర్యాప్తు చెయ్యడానికి వెళ్లిన పోలీసులు ఒక అమాయకుడిని అందరూ చూస్తున్న సమయంలో నడి రోడ్డు మీద కాల్చి చంపిన వీడియో క్లిప్పింగ్‌లు ఇంటర్న్‌ట్‌లో హల్ చల్ చేస్తున్నాయి. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ సమీపంలోని స్కిడ్ రోలో పేదలు నివాసం ఉంటారు.
అక్కడే ఉంటున్న ఒక వ్యక్తి మీద దొంగతనం కేసు నమోదయింది. పోలీసులు ఆదివారం అతనిని విచారించేందుకు వచ్చారు. ఆ సమయంలో అక్కడ ఉన్న స్థానికులు, పోలీసుల మద్య వాగ్వాదం జరిగింది. ఇరువర్గాల మద్య మాటమాట పెరిగింది. ఆ సమయంలో పోలీసులు సర్వీస్ రివాల్వర్ తీసుకుని అందరు చూస్తున్న సమయంలో నడి రోడ్డు మీద అతికిరాతకంగా దొంగగా బావిస్తున్న వ్యక్తిని కాల్చిచంపారు.

అటుగా వెళ్తున్న వారు ఆ దృశ్యాలను మొబైల్‌లో రికార్డు చేసి ఫేస్‌బుక్‌లో పెట్టారు. అయితే అమెరికా పోలీసులు మాత్రం తాము ఏలాంటి తప్పు చెయ్యలేదని సమర్థించుకుంటున్నారు. తాము కేసు విచారణ నిమిత్తం అక్కడికి వెళ్లిన సందర్బంలో దొంగ తమ దగ్గర ఉన్న రివాల్వర్ లాక్కోవడానికి ప్రయత్నించాడని, ఆ సందర్బంలో ఆకస్మింగా రివాల్వర్ పేలి బుల్లెట్ దూసుకు వెళ్లిందని చెబుతున్నారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications