వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఊహించని ట్విస్ట్ : హాట్ మోడల్ వక్షోజాలను కొరికి చనిపోయిన పాము (వీడియో)

|
Google Oneindia TeluguNews

ఇజ్రాయిల్ : ఇజ్రాయిల్ కు చెందిన ఒరిట్ ఫాక్స్ అనే హాట్ మోడల్ చేసిన ఓ ఫ్యాషన్ షూట్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఓ కొండచిలువను ముద్దాడుతూ.. తన నాలుకతో దాని తల భాగంలో టచ్ చేస్తూ.. మోడల్ వయ్యారాలు పోయింది. ఇంతలో ఉన్నట్టుండీ ఆ కొండ చిలువ ఒక్కసారిగా ఆ మోడల్ వక్షోజాన్ని తన నోటితో అదిమిపట్టింది.

దీంతో భయంతో కాసేపు గిలగిల్లాడిపోయింది హాట్ మోడల్. అటు తర్వాత పక్కనే ఉన్న కొండచిలువ సంరక్షకుడు వచ్చి మోడల్ నుంచి కొండచిలువను విడిపించడంతో ఒరిట్ ఫాక్స్ ఊపిరి పీల్చుకుంది. అయితే విషయానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పడితే పెద్దగా చర్చేమి ఉండకపోయేదేమో! సదరు హాట్ మోడల్ ను కరిచిన కొద్దిసేపటికి ఆ కొండచిలువ ప్రాణాలు కోల్పోయింది.

ఆ తర్వాత తెలిసిందేంటంటే.. సదరు మోడల్ వక్షోజాలు సహజమైనవి కాకపోవడం, అవి విషపూరితమైన సిలికాన్ తో చేసినవి కావడం వల్లే కొండచిలువ చనిపోయిందని తేలింది. దీంతో సదరు హాట్ మోడల్ బ్రెస్ట్ భండారం కాస్త బయటపడినట్టయింది.

English summary
The scantily clad, cosmetically enhanced model was being filmed holding the large snake as it wraps around her leg and a man comments something about being “sexy”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X