Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కంగారూను మింగేసిన కొండచిలువ(వీడియో)

సిడ్నీ: ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లోని కారావాన్ పార్కులోని ఓ 17అడుగుల కొండ చిలువ ఏకంగా ఓ కంగారూనే మింగేసింది. ఈ వీడియోను ఫిబ్రవరి 6న సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు వైరల్‌గా మారి హల్‌చల్ చేస్తోంది.

‘నేను చాలా చిన్నగా మాట్లాడుతున్నా. ఎందుకంటే ఆ పాము కంగారూను మింగేస్తోంది' అని ఓ మహిళ ఆ వీడియోలో చెప్పింది. చిన్నదైన కంగారూను పెద్ద కొండచిలువ మింగేస్తోందని తెలిపింది. కంగారూను మింగేసిన తర్వాత ఆ పాము చిన్నగా కదిలింది. దీంతో కంగారూ పాము పొట్టలోకి వెళ్లిపోయింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+