Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇది మామూలు కొంగ కాదు: పులులనే ఠారెత్తించింది(వీడియో)

బీజింగ్: అది మామూలు కొంగ కాదు. ఎందుకంటే ఏకంగా పులుతోనే ఆడుకుంది. తన ప్రాణాలను కాపాడుకునేందుకు ఆ కొంగ రెండు పులులపై దూసుకెళ్లింది. దీంతో ఆ పులులు వెనకడుగు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఘటన చైనాలోని హంగ్జౌలోని ఫుయాంగ్ వైల్డ్‌లైఫ్ పార్కులో చోటు చేసుకుంది.

Video: The fearless crane that fought off tigers inside China zoo

ఆ కొంగ అనుకోకుండా జూలోని పులుల ఎన్‌క్లోజర్‌లోకి దూరింది. అయితే పులులు చూస్తూ ఊరుకుంటాయా? దాని వెంట పడ్డాయి. దీంతో తన ప్రాణాలను కాపాడుకునేందుకు ఆ కొంగ కూడా ధైర్యంగా వాటిని ఎదిరించేసింది. రెక్కలు కొట్టుకుంటూ వాటిపైకి దూసుకెళ్లింది.

దీంతో ఆ పులులు వెనకంజ వేశాయి. కాగా, ఆశ్చర్యానికి గురైన జూ సందర్శకులు ఆ దృశ్యాలను వీడియోలు తీసుకున్నారు. ఆ కొంగ తనను తాను కాడుకునేందుకు పులులతోనే పోరాడే సాహసం చేసింది. కాగా, చివరకు జూ సిబ్బంది ఆ కొంగను పులుల ఎన్‌క్లోజర్ నుంచి బయటికి తీసుకెళ్లారు. కొంగకు చిన్నపాటి గాయాలయ్యాయని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+