మోడీజీ! దయచేసి నన్ను క్షమించండి: పాక్ మోడల్ (వీడియో)
న్యూఢిల్లీ: పాకిస్తాన్ మోడల్ కందీల్ బాలోచ్ మన ప్రదాని నరేంద్ర మోడీకి క్షమాపణ చెప్పింది. మోడీ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమె క్షమాపణలు చెప్పింది. తన తీరుకు తాను పశ్చాత్తాప పడుతున్నానని చెప్పింది. అంతేకాదు, తన తీరుకు భారత అభిమానులు కూడా క్షమించాలని చెప్పింది.
ఇందుకు సంబంధించి ఆమె ఓ వీడియోను కూడా విడుదల చేసింది. 'మోడీ మీ ప్రధానమంత్రి. అతనిని తాను మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నాను. అతని గురించి పూర్తిగా తెలుసుకున్నాక నేను చాలా ఆశ్చర్యపోయాను. దీంతో, గతంలో తాను ఆయనను కించపరుస్తూ చేసిన వీడియోతో ఆవేదన చెందుతున్నా.'
ఆమె ఇంకా మాట్లాడుతూ... 'మోడీ గారు! దయచేసి నన్ను క్షమించండి. నేను మీ గురించి అలా మాట్లాడాల్సింది కాదు. నేను భారత దేశంలోని ప్రజలను, అభిమానులను బాధపెట్టి ఉంటే క్షమాపణలు కోరుతున్నాను' అని చెప్పింది.

కాగా, గతంలో పాక్ మోడల్ కందీల్ బాలోచ్ ప్రధాని మోడీ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఓ వీడియో విడుదల చేసింది. నెల పదిహేను రోజుల క్రితం దానిని విడుదల చేసింది. అందులో ఆ నటి ప్రధాని మోడీని అవమానించినట్లుగా, బెదిరించినట్లుగా ఉంది.
ఆమె ఓ వీడియోను తన ఫేస్‌బుక్ అకౌంటులో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఆమె.. ప్రధాని మోడీని 'డార్లింగ్' అంటూ పేర్కొంది. సదరు పాకిస్తాన్ నటి మాత్రం చాయ్‌వాలా అంటూ కించపరిచే విధంగా మాట్లాడింది. అయితే, ఆమె చీప్ పబ్లిసిటీ కోసం ప్రధాని నరేంద్ర మోడీని ఉపయోగించుకొని ఉంటుందని చాలామంది భావించారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications