అమెరికాలో కాల్పులు, వర్జీనియా స్టేట్ యూనివర్సిటీ క్యాంపస్ మూసివేత
అమెరికాలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. వర్జీనియా స్టేట్ యూనివర్సిటీలోకి ఓ దుండగుడు చొచ్చుకు వచ్చి కాల్పులు జరిపాడు.దీంతో పోలీసులు క్యాంపస్‌ను మూసివేశారు. అ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. అటు వైప
పీటర్స్ బర్గ్: అమెరికాలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. వర్జీనియా స్టేట్ యూనివర్సిటీలోకి ఓ దుండగుడు చొచ్చుకు వచ్చి కాల్పులు జరిపాడు.
దీంతో పోలీసులు క్యాంపస్‌ను మూసివేశారు. అ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. అటు వైపు ఎవరూ వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.

ఈ కాల్పుల ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఒకరికి మాత్రమే స్వల్పంగా గాయాలైనట్లుగా తెలుస్తోంది. పోలీసులు దుండగుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications