షాక్: యువతులు ఎవరి వక్షోజాలు వారే... (వీడియో)
బీజింగ్: షాకింగ్! హాస్యాస్పధక, వింత ధోరణి!! చైనాలో ఓ కొత్త ట్రెండ్ ప్రారంభమైంది. యువతులు తాము నాజుకుగా ఉన్నామని చెప్పుకునేందుకు తమ వక్షోజాలను తామే పట్టుకుంటున్నారు. ఈ కొత్త ధోరణి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
దీనిని 'రివర్స్ బ్రీస్ట్ టచ్'గా పేర్కొంటున్నారు. వేలు, లక్షలాది మంది యువతులు, మహిళలు తమ వక్షోజాలను తామే పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో కొందరు సఫలమవుతున్నారు. మరికొందరు విఫలమవుతున్నారు.
అయితే, తమ వక్షోజాలను వారు నేరుగా పట్టుకోవద్దు. ఓ చేత్తో మరో చేతి వైపు ఉన్న వక్షోజాన్ని వెనుక నుంచి... అంటే వీపు నుంచి తాకాలి. అంటే.. కుడి చేయి... ఎడమ వక్షోజాన్ని వెనుక నుంచి పట్టుకోవాలి. ఈ ధోరణి ఇప్పుడు చైనాలో ఎక్కువ అయింది.

ఇది ఇటీవలే ప్రారంభమైంది. అలా వక్షోజాలు పట్టుకొని చూపుతూ ఉన్న ఓ వీడియోకు 54 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. 39వేల కామెంట్లు వచ్చాయి. చాలామంది మహిళలు అలా పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిని ఇంటర్నెట్లో అప్ లోడ్ చేస్తున్నారు.
ఈ హాస్యాత్మక, వింత ధోరణి తొలుత జూన్‌లో 'బెల్లీ బటన్ చాలెంజ్' కనిపించింది. ఆ తర్వాత హాట్ హాట్ అంశంగా మారిపోయింది. కేవలం యువతులే కాదు దాదాపు అన్ని వయస్సుల వారు ఈ వక్షోజాలను పట్టుకునే ఛాలెంజ్‌లో పాల్గొని, తాము నాజుగ్గా ఉన్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మన దేశంలో కొద్ది రోజుల క్రితం ఐస్ బకెట్ చాలెంజ్ వచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications