వీడియో: చెవర్లెట్ కారుకు కట్టి కొడుకు దంతాన్ని పీకించాడు
న్యూయార్క్: తన కొడుకుకు ఉన్న చెడిపోయిన పన్నును తొలగించేందుకు ఓ తండ్రికి వచ్చిన వింత ఆలోచనను అమలు చేశాడు. అదేంటంటే తన కొడుకుకు ఉన్న చెడిపోయిన పన్నుకు ఓ దారం కట్టి తన చెవర్లెట్ కారు వెనక భాగంలో కట్టించాడు.
ఆ తర్వాత అతడు తన కారులో కూర్చుని, కారును స్టార్ట్ చేసి ముందుకెళ్లాడు. దీంతో అతని కొడుకు చెడిపోయిన పన్ను పూర్తిగా ఊడిపోయింది. కాగా, ఆ బాలుడు తన పన్ను ఊడిపోయిందని నవ్వు చెప్పాడు. ఓ పన్ను ఊడిపోవడంతో అతని దంతాల మధ్య కొంత గ్యాప్ ఏర్పడింది.













Click it and Unblock the Notifications