viral video:వావ్.. నయగారా జలపాతం, రెయిన్‌ బోతో కనువిందు.. వైరల్

నయగారా జలపాతం.. చూస్తే తనివి తీరదు. కనువిందు చేస్తుంటుంది. మరీ జలపాతంతోపాటు ఇంద్రధనస్సు కనిపిస్తే ఆ కిక్కే వేరు. అవును అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతుంది. చూడడానికి ముచ్చటగా అనిపిస్తోంది. మీరు కూడా వీడియో చూడండి. వీడియో వైరల్ అవుతుంది. తెగ లైకులు కొడుతున్నారు. కామెంట్స్ కూడా చేస్తున్నారు.

వర్షకాలంలో అయితే జలపాతం వద్ద సందడిగా ఉంటుంది. ఇక రెయిన్ బో వస్తే మాములుగా ఉండదు. అలాంటి వీడియో కనువిందు చేస్తోంది. సంప అనే యూజర్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దానికి ఏ రేర్ సైట్ అనే క్యాప్షన్ ఇచ్చారు. సుందరంగా ఉందని రాసుకొచ్చారు. నిజానికి వీడియో కూడా అలానే ఉంది. అందంగా వీడియో కనిపించింది.

Watch:Magnificent View Of Rainbow At Niagara Falls

నీరు తెల్లగా పడుతుండగా.. దానికి మధ్య మధ్యలో రంగులు కూడా కనిపించాయి. రెయిన్ బో కలర్స్ కనపించాయి. ఈ వీడియోను ఇప్పటికే 29.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 1.8 మిలియన్ల లైకులు వచ్చాయి. చాలా బాగుందని యూజర్లు కామెంట్ చేస్తున్నారు. మరొకరు కళ్లకు కనువిందు అని రాశారు. కళ్లు చెమగిల్చాయి అని మరొకరు.. ఇలా ఒక్కొక్కరు ఒకవిధంగా రాశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+