Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

viral video:చైనాలో ఐకియా మాల్‌లో ఇలా.. క్వారంటైన్ టెన్షన్‌తో పరుగులు

కరోనా వైరస్ కొత్తగా రూపాంతరం చెందుతుంది. అయితే వైరస పుట్టిన చైనాలో ఇప్పటికి అలర్ట్‌గానే ఉంటున్నారు. అయితే ఇటీవల షాంగైలో ఊహించని ఘటన జరిగింది. ఇటీవల టిబెట్‌లో గల లాసా నుంచి ఓ ఆరేళ్ల బాలుడు వచ్చాడు. అతనికి కరోనా పాజిటివ్ వచ్చింది. అతనితో కాంటాక్ట్‌లో ఉన్న వారి వివరాలను సేకరించారు. 400 మంది సన్నిహితంగా ఉన్నారని.. 80 వేల మందికి పీీసీఆర్ టెస్టులు చేయాలని ఆదేశాలు జారీచేసింది.

షాంగైలో గల ఐకియా స్టోర్‌కు వైరస్ సోకిన వచ్చిన వ్యక్తి వచ్చినట్టు అధికారులు గుర్తించారు. ఆ మేరకు సదరు వ్యక్తితో కాంటాక్ట్‌లో ఉన్న వ్యక్తులను ట్రేస్ చేశారు. అందులో భాగంగా మైక్‌లో అనౌన్స్ చేశారు. ఇంకేముంది అలా ప్రకటన వచ్చిందో లేదో.. అక్కడ ఉన్న వారు పరుగు తీశారు. సిబ్బంది తలుపు వేసేందుకు ప్రయత్నించగా.. రన్ చేశారు. ఆ వీడియోను స్పష్టంగా చూడొచ్చు.

Watch: Shoppers Flee Attempt To Lock Down Ikea Store

కరోనా సోకిన వ్యక్తి లోకేషన్ ట్రేస్ చేశారు. అందుకే ఐకియా స్టోర్ కక్లోజ్ చేశారు. అంతకుముందు అనౌన్స్ మెంట్ చేశారు. ఇంకేముంది అక్కడున్న వారు.. తమను ఎక్కడ క్వారంటైన్ అడుగుతారెమోనని భయపడ్డారు. ఆ వీడియోలో జనం పరుగు తీసే విజువల్ స్పస్టంగా కనిపించింది. అయితే దీని గురించి ఐకియా స్టోర్ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. చైనాలో కొత్తగా ఐదు రకాల వైరస్ వచ్చాయి. శనివారం 2467 మందికి వైరస్ సోకింది. ఇదీ దేశవ్యాప్తంగా తిరిగిన వారి నుంచి సోకింది. ఆ భయంతోనే మళ్లీ ట్రేస్ చేశారు.

Recommended Video

    China Spy Ship భారత్ చుట్టూ చైనా ఉచ్చు, శ్రీలంక సహకారం? *International | Telugu OneIndia

    మమ్మల్ని ఎక్కడ ఆపుతారోనని జనం పరుగు తీశారు. అప్పటికీ సిబ్బంది ఆపే ప్రయత్నం చేశారు. కరోనా వైరస్.. చైనాలో గల వుహాన్‌లో వెలుగుచూసిన సంగతి తెలిసిందే. మిగతా దేశాలకు విస్తరించి.. ప్రపంచాన్ని గజగజ వణికించింది. భారతదేశంలో.. సెకండ్ వేవ్ అల్లాడించింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+