VIRAL:పులితో కలిసి ఫోజులు, ఆమె ధైర్యానికి సెల్యూట్, వైరల్
సోషల్ మీడియా పుణ్యం అని కొందరు పిచ్చి పీక్కు చేరుతుంది. అవును క్రూర జంతువులతో ఫోటోలే కాదు.. వీడియోలు కూడా చేస్తున్నారు. అయితే సింహాం, పులి లాంటి జంతువులు.. మొసలితో కూడా చనువుగా ఉంటున్నారు. అదీ భయానికి గురిచేస్తోంది. సదరు వీడియో చూసిన నెటిజన్లు.. కామెంట్స్ చేస్తున్నారు. పైకి ధైర్యం ప్రదర్శిస్తున్నారు కానీ.. లోన భయపడుతున్నారని అని అంటున్నారు.
ఆ వీడియోలో ఓ యువతి పులితో ఉంది. గర్ల్ పైన పులి ఉంది. కింద ఆమె నవ్వుతుండగా.. పులి కూడా అానే ఉంది. వీడియోను టైగర్ బిగ్ ఫాన్ పేరుతో ఇన్ స్టాలో షేర్ చేశారు. ఇప్పటివరకు 5 వేల లైకులు వచ్చాయి. నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. గర్ల్ ఎంత చక్కగా ఉందొ.. దాని పట్ల పులి కూడా అలానే ఉంది. వీడియో చూస్తే మనం భయపడతాం.. కానీ ఆ ఇద్దరికీ భయం లేదు.

ఆ యువతి క్రూర జంతువులతో మచ్చిక చేస్తోందని అర్థం అవుతుంది. చిన్న వయస్సు నుంచే పులులకు శిక్షణ ఇస్తుంటారు. సో అదీ కూడా అలా చక్కగా ఉంది. వీడియోను ఇప్పటికే 50 వేల సార్లు చేశారు. చాలా మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పులుల ఆట బొమ్మలు కాదని.. జాగ్రత్తగా ఉండాలని రాశారు.
ఆమెకు గట్స్ ఉండి ఉంటాయని మరొకరు రాశారు. ఓహ్ మై గాడ్ అని.. ఆ వీడియో షాకింగ్‌గా ఉందని రాశారు. చాలా డేంజర్ అని.. ఇలా మరొకరు చేయొద్దు అని కోరారు. వీడియో భయంకరంగా ఉందని.. చాలా జాగ్రత్తగా ఉండాలని మరొకరు రాశారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications