viral video:అమ్మో..ప్రాణం పోయినంత పనయ్యింది.. ఒక్కసారిగా మీదకొచ్చిన ట్రక్, అయినా సేఫ్..?
అనుకోకుండా జరిగేవి ప్రమాదాలు.. కానీ ఒక్కొసారి ఊహించుకోవడం కూడా కష్టమే. అవును రెప్పపాటులో ఏమైనా జరగొచ్చు. చాలా యాక్సిడెంట్స్ ఇలానే జరిగాయి.. జరుగుతున్నాయి. ఆయా సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. గాయపడిన వారు ఉన్నారు. అయితే ఒక వీడియో వైరల్ అవుతుంది. ఒకతనికి రెప్పపాటులో ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ ఘటన ఫారిన్ కంట్రీలో జరిగి ఉంది. కానీ అతనికి భూమి మీద నూకలు ఉన్నాయి. అందుకే బతికి బట్ట కట్టాడు.
6 సెకన్ల వీడియో
ఆ వీడియో కూడా 6 సెకన్లు ఉంది. రోడ్డు పక్కన ఒకతను ఉన్నాడు. ఎడమ చేతికి హెల్మెట్ తగిలించుకున్నాడు. కుడి చేతితో పేపర్లను చెక్ చేస్తున్నాడు. వాటిని చాలా సీరియస్‌గా చూస్తున్నాడు. ఇంతలో ప్రాణాలు పోయేలా ఒక వెహికిల్ వచ్చింది. అవును ఓ ట్రక్ వచ్చింది. అంటే పక్క నుంచి పోతే బాగుండేదీ.. కానీ అదీ అతని మీదకు రావడంతో బెంబేలెత్తిపోయాడు.

టైర్ జంప్..
ఆ ట్రక్కు ముందటి టైర్ జంప్ చేసింది. అతని మీద వాహనం పడ్డంత పనిచేసింది. కానీ అతనికి ఇంకా బతికే అవకాశం ఉంది. అయినప్పటికీ సేవ్ అయ్యాడు. రెప్పపాటులో జరిగిన ఘటనతో వెంటనే వెనక్కి వచ్చాడు. ట్రక్ గానీ, టైర్ కిందకు వెళ్లలేడు. దీంతో అతను సేవ్ అయ్యాడు. బతుకు జీవుడా అంటూ వెనక్కి వచ్చాడు. ఏం జరిగిందో కాసేపు అతనికి తెలియలేదు.

బతుకు జీవుడా..
ట్రక్ వెనకాల ఓ కారు వస్తోంది.. పక్కన మరో కారు వెళుతుంది. కానీ ఇంతలోనే అదీ ఎగరి రోడ్డు చివరన పడింది. కానీ ఆ సమయంలో యువకుడు అక్కడ ఉన్నాడు. ఇదేంటి ఇలా జరిగిందని అనుకున్నాడు. కానీ ఎలాంటి గాయం కాకపోవడంతో హమ్మయ్యా అనుకున్నాడు. ఊపిరి పీల్చుకొని.. అక్కడినుంచి మెల్లిగా వెనక్కి నడిచాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్లు ఒక్కొక్కరు ఒకలా కామెంట్ చేస్తున్నారు. వీడియో చూడడానికే భయానకంగా ఉంది. అతను ఆ పరిస్థితి నుంచి ఎలా బయటపడ్డారో అని మరికొందరు వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications